Monthly Archives: ఏప్రిల్ 2014

శ్రీవాణి పలుకులో ఆ బాల గోపాలం

శ్రీవాణి పలుకులో ఆ బాల గోపాలం మా కంభం పాటి మంగళ గిరి శాస్త్రి  హెడ్ మాస్టారి అబ్బాయి ,ఉయ్యూరు స్టేట్ బాంక్ లో పనిచేసి అందరి అచేత ‘’మణ్యం ‘అని ఆప్యాయంగా పిలిపించుకొంటు స్నేహితుల్తో కలిసి ‘’ఫిల్మ్ క్లబ్ ‘’ను ఉయ్యూరులో స్థాపించి  మమ్మల్ని సభ్యులుగా చేర్చి ‘’అంకూర్ ,చోమన దడి’’ మొదలైన అనేక … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2 ఎమర్సన్ కవితా వైభవం వ్యక్తిత్వం ,స్వాతంత్ర్యం ,ఆత్మకు బాహ్య ప్రపంచానికి ఉన్న సంబంధం ,ప్రక్రుతి మొదలైన విషయాలపై ఎమర్సన్ ఎన్నో వ్యాసాలూ రాశాడు .ఆయన ప్రకృతిని తాత్విక దృష్టితో అధ్యయనం చేశాడు .’’philosophically concerned ,the universe is composed of nature and soul ‘’అని అభిప్రాయపడ్డాడు .ఎందరెందరో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికాలోశ్రీ శంకర జయంతి

అమెరికాలోశ్రీ  శంకర జయంతి శ్రీ శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి -4-5-2014ఆదివారం సందర్భం గా అమెరికాలో నార్త్ కరోలినా లోని షార్లెట్ నగరం లో మా అల్లుడు ఛి కోమలి  సాంబావధాని తమ ఇంటిలో శాస్త్రోక్తం గా 3-5-14శనివారం ఉదయం నుండి రాత్రి వరకు అభిషేకం శ్రీ శంకర స్తుతి ,శంకర స్తోత్రపారాయణం ,శ్రీ శంకరాచార్యుల … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-27-(బూతులు ఆగి ,బూతు పని (election booth)మొదలైన వేళ )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-27-(బూతులు ఆగి ,బూతు పని (election booth)మొదలైన వేళ ) 1-తెలంగాణా లో బూతులు ఆగి ‘’ బూతుపని’’ సాగి ఉత్సాహం పొంగి – 2-రాహుల్ కు బుద్దిమాంద్యం ,మోడీ వస్తే వినాశం   తానోస్తే స్వర్గం అనుకొంటున్న’’మమత ‘’ఆశ . 3-మాటలాగి పోయి ,మైకులు కార్లహారను  మూగపోయి   ‘’మూటలు’’ తెగి  , మద్యంపారుతూ  రూల్స్ లేకుండా పోయి … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1 ఎమర్సన్ పేరును నాకు ఊహ  తెలిసినప్పటి నుండి వింటూనే ఉన్నాను .ఆయన్ను ఉదాహరించని కవి, వేదాంతి లేడు .అందరికీ ఎమర్సన్ అంటే ఆరాధనా భావమే .ప్రాక్టికల్ మనిషి . పెద్దమనిషి గా సంఘం లో ,అమెరికాలో ప్రపంచం మొత్తమ్మీద పేరు పొందిన వాడు. కాలాతీతం గా ఆలోచించే మేధావి .అమెరికన్ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-26-(దూషణ పర్వం)

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-26-(దూషణ పర్వం) 1-ఉచ్చనీచాలు గాలికొదిలి పవర్ స్టార్ పవన్ గులాబి నేత  కెసిఆర్ఒకరిపై ఒకరు  ‘’బూతులు ‘’ ‘’  తాట’’ తీసేదోకరైతే ‘’చిటికేస్తే నా కొడుకు వెయ్యి తున్కల్ ‘’ ‘’అని ఇంకోరు’’ కారు  కూతలు’’.   2-డెబ్భై రెండేళ్ళ వయసులో పడుతున్నాడు శ్రమ’’ పొన్నాల ‘’   ఆశ ఏమైనా ఉందా పాపం … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్

అమెరికన్ నాటక రంగ నాలుగో స్థంభం –థారంటన్ వైల్డర్ అమెరికా నాటక రంగానినికి ఉన్న నాలుగు మూలస్థంభాలలో యూజీన్ ఒ నీల్ ,జాన్ మిల్లర్ ,టెన్నెసీ విలియమ్స్మూడు మూల  స్తంభాలు  అయితే నాలుగో మూల స్తంభమే థారంటన్ వైల్డర్.నాటక రచనా చతుస్టయం లో చివరివాడు వైల్దేర్ .పాఠాలు చెప్పటమే చిన్నప్పటి నుంచి హాబీ గా ఉండేది … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

మానస సరోవరం వద్ద ”నృత్య హంస” స్వాతీ సోమనాద్ చేసిన సాహస నృత్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

వెండితెర బంగారం -సూరి బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

నాయకురాలు:నిగ్గుతేలిన నిజాలు- కొసరాజు వెంకటేశ్వరరావు

సాగు నీటికి, త్రాగునీటికి చెరువులు, కుంటలు త్రవ్వించి, వాగులకు అడ్డుకట్టలు వేయించి, కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడిన విశాల మానవతావాది నాగమ్మ. ఆమె శైవ మతస్థురాలైనా విశాల దృక్పథంతో పల్నాడులో అనేక వైష్ణవ దేవాలయాలను అభివృద్ధి పరచి తన మదిలో వున్న మత సామరస్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన కార్యశీలి. … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి