Daily Archives: March 24, 2014

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-22

           రా’’చ’’కీయ ద్విప్లేట్స్-22 1’’-కిరణ్ ‘’అన్నాడు పోలవరం ఆపటానికి కాదు ’’ నీళ్ళ బకెట్ ‘’  ఆపితే ‘’కెసిఆర్’’ ముఠాతో బాటు వరదల్లో అందరూ  ‘’తన్నటం ఖాయం బకెట్ ‘’. 2-వియ్యంకుడు’’ లెజెండ్ బాలయ్య’’ కు టికెట్’’ హిందూపూర్ ‘’  మూలిగే నక్క పై తాటి పండు- అసలే ఇప్పుడక్కడ … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య

వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలను ఏర్పరచుకుని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆంగ్లేయులు స్థాపించుకున్నారు. మన దేశం దాదాపు రెండు శతాబ్దాల పాటు తెల్లవారి చేతుల్లో బానిసత్వంలో అలమటించవల్సి వచ్చినది. మహాత్మాగాంధీ నాయకత్వంలో నిర్వహింపబడిన స్వాతంత్రోద్యమం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం సలిపిన స్వాతంత్య్ర పోరాటంతో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు

తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు తులసీదాసు రామాయణాన్ని చదివేందుకు పుట్టపర్తి వారు హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ రామాయణాన్ని యుద్ధకాండవరకు కంఠస్థం చేసిన మహానుభావుడు నారాయణాచార్యులు. ఆ ప్రభావంతోనే జనప్రియ రామాయణాన్ని రచించారు…. వీరి రచనలలో తొలుత రవీంద్రకవి ప్రభావం ఉన్నప్పటికి ఆ తరువాత అరవిందయోగి ప్రభావం కన్పిస్తోంది. కవిగా, పండితునిగా, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి

కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి కొసమెరుపు ఏమిటంటే భాగవతులు ప్రదర్శించే ఈ ‘కేళిక’లో ‘చోడగంగు’గా నిజమైన చోడగంగదేవ్ నటించటం! రంగస్థలం మీద తెరతీయగానే చోడగంగదేవ్ గుర్రం మీద, కత్తితో కనిపించగానే ప్రేక్షకులలో ఆశ్చర్యం, రాజూ అతడి పరివారంలో ఆందోళన మొదలైంది. రాజపాత్రధారి రంగస్థలంమీద కత్తితో పలువిధాల విన్యాసాలు చేస్తూ, రెప్పపాటులో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిచ్చుకల తోటమాలి

పిచ్చుకల తోటమాలి               ఆఫీసుకి, ఇంటికి మధ్య దూరం ఐదు కిలోమీటర్లు పైబడితేనే “ఈ ట్రాఫిక్‌లో తిరగలేక చస్తున్నామని” అంటుంటారు హైదరాబాద్ మహానగరంలో. అటువంటిది ఆఫీసు దూరమైనా పర్వాలేదు మొక్కలు, చెట్లు పెంచి రకరకాల పిట్టలకు, పిచ్చుకలకు తన ఇంటిని నెలవుగా చేయాలనుకున్నారు తిరుమల్ ప్రసాద్ పాటిల్. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -21

            రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -21 1-‘’డోక్కా’’కు నడిచే దేవుడుట ‘’రాయ పాటి’’  ‘’గురూ’’తో వెళ్ళాలో వద్దో తేల్చుకోలేకున్నాడు ‘’యే పాటీ !’’. 2-కమలం ఆంధ్రా ప్రచార సారధి ‘’పురందేశ్వరి’’   బాబు పక్క వేదికపై ఎవరు ఎవరౌతారు’’ విజయేశ్వరి ‘’? 3-టి ఆర్ .ఎస్  తో జత కట్టిన’’ సి … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2

   జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2                                పురాణాలలో ప్రభాస్ వామన ,కూర్మ ,గరుడ ,భవిష్య ,మత్స్య ,పద్మ ,విష్ణు పురాణాలలోను శ్రీ మద్ భాగవతం ,దేవీ భాగవతం లోను ప్రభాస తీర్ధ ప్రస్తావన ఉంది .స్కంద పురాణం లో ఒక అధ్యాయం దీనికే కేటాయించ  బడింది . వృక్ష శాస్త్ర విభాగం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1

     జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1 భారత దేశం లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ లోని సోమనాద్ క్షేత్రం అగ్రగామి .ఎన్నో దండయాత్రలకు తట్టుకొని నిలబడింది .దీనికే ‘’ప్రభాస తీర్ధం’’ అని పేరు .’’జై సోమనాద్’’ పేరిట నేను రాస్తున్న విషయాలన్నీ ఇతిహాస ,పురాణ , చారిత్రికఅంశాలకు చెందినవి .ఆ క్షేత్రం ఎలా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment