Daily Archives: March 10, 2014

గందరగోళంలో నాటక నందులు-జి.ఎల్.యెన్ మూర్తి

  రాష్ట్రంలో నాటకాలకు నంది బహుమతులను ప్రదానం చేసే ప్రక్రియ క్రమంగా చతికిలబడుతోంది. నాటకాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ సంస్థలు రాజకీయాలలో మునిగి తేలుతున్నాయి. తెలుగునాట నంది అడుగులు తడబడుతున్నాయి. మన సాంస్కృతిక రంగంలో ప్రతిభకు పట్టంకట్టే పద్ధతులకు విధాన కల్పన చేసిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు కలసి ఎంచుకున్న నంది పురస్కారాలు ఈ ఏడాదితో గందరగోళంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి – రాచపాళం చంద్రశేఖరరెడ్డి

  సాహిత్య విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అన్న కుటుంబరావు అభిప్రాయానికి, మంచి విమర్శకులు మంచి పాఠకులు కావాలి అన్న వల్లంపాటి అభిప్రాయానికి సరైన ఉదాహరణ కాత్యాయని. భారతీయ సామాజిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, దాని చరిత్ర, దాని పరిణామాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలు బాగా తెలిసినవారు కాత్యాయని. ప్రజాదృక్పథం గల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎలెక్షన్ లలో ”యాప్ ఇండియా ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సావిత్రి’ స్ఫూర్తితో స్త్రీ విముక్తి – కరుణ

  బడుగులకు అందునా మహిళలకు ప్రాధా న్యం ఇవ్వని భారత పాలకవర్గాలు మార్చి 10 సావిత్రిబాయి వర్ధంతిని ఉపాధ్యాయ దినంగా పాటించడం విస్మరించారు. అందుకే ఆమె స్మృతిలో మార్చి 10, 2014 నాడు హైదరాబాద్‌లో స్త్రీ విముక్తి ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం’ పాటిస్తూ సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రెండు తేదీలు ప్రక్కపక్కనే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధేయ పర్యావరణ వేత్త చండీ ప్రసాద్ భట్

  గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు పనులు, అనేక అవినీతి కార్యాలు చేసింది. గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సందేహంగా సరైన పనిచేసింది. పర్యావరణ ఉద్యమ పథ నిర్దేశకుడు చండీ ప్రసాద్ భట్‌కు ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయాలని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment