వీక్షకులు
- 1,107,642 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: March 2014
సావిత్రి’ స్ఫూర్తితో స్త్రీ విముక్తి – కరుణ
బడుగులకు అందునా మహిళలకు ప్రాధా న్యం ఇవ్వని భారత పాలకవర్గాలు మార్చి 10 సావిత్రిబాయి వర్ధంతిని ఉపాధ్యాయ దినంగా పాటించడం విస్మరించారు. అందుకే ఆమె స్మృతిలో మార్చి 10, 2014 నాడు హైదరాబాద్‌లో స్త్రీ విముక్తి ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం’ పాటిస్తూ సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రెండు తేదీలు ప్రక్కపక్కనే … Continue reading
గాంధేయ పర్యావరణ వేత్త చండీ ప్రసాద్ భట్
గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు పనులు, అనేక అవినీతి కార్యాలు చేసింది. గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సందేహంగా సరైన పనిచేసింది. పర్యావరణ ఉద్యమ పథ నిర్దేశకుడు చండీ ప్రసాద్ భట్‌కు ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయాలని … Continue reading
ఇద్దరు ప్రముఖ అమెరికన్ నాటక రచయితలు
ఇద్దరు ప్రముఖ అమెరికన్ నాటక రచయితలు నేను మొదటి సారి అమెరికా కు వెళ్ళే దాకా (2002)అమెరికా నాటక రచయితల గురించి తెలియనే తెలియదు .వెళ్లి లైబ్రరీ మీద పడి వెతుకు తుంటే అద్భుతమైన నాటక రచయితల విషయం వారి గొప్ప నాటకాల సంగతి తెలిసింది అప్పుడే వీరి గురించి తెలుసు కొన్నాను .అందులో ఇద్దరు … Continue reading
పంచ్ డైలాగ్ రైటర్ -కోన వెంకట్
ఐమాక్స్ థియేటర్ పక్కనే తోపుడుబండి మీద వేరు శెనక్కాయలు కొనుక్కుందామని వెళితే – “ఏమిట్రా.. కోన వెంకట్‌లాగ అటుతిప్పి ఇటుతిప్పి మాట్లాడేస్తున్నావ్? అప్పుడే హీరో అయిపోయావా ఏంటి?”అని అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన కొడుకును మందలిస్తూ.. వాడు అడిగిన అయిదు రూపాయల బిళ్లను చేతిలో పెట్టాడు ఆ తండ్రి. ఆయన కొడుకు హీరో అవుతాడో … Continue reading
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం )
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం ) ఆంధ్రా లో లాగే మద్రాస్ లోను ట్యూషన్ మాస్టర్లు పేపర్ లీక్ చేసి తన దగ్గర చదివిన వారికి మాక్సిమం మార్కు లోచ్చేట్లు చేసే వారట .జయదేవ్ లెక్కల మేస్టర్ దగ్గర ట్యూషన్ చదివితే ఎప్పుడూ తొంభైకి పైనే … Continue reading
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-3
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-3 జయదేవ్ తొమ్మిదో తరగతి చదువుతూండగా డి.ఏం కే వాళ్ళు స్కూలు గేటు ముందు నిల్చుని నమస్కారాలు చేస్తూ ‘’హిందీ చదవ కండి బాబూ ‘’అని బ్రతిమి లాడే వారట .అప్పుడే ఆ ప్రభుత్వం హిందీ ని సిలబస్ నుంచి తీసే సింది .ఆ నాడు’’ … Continue reading
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ (కొత్త పార్టీల కోలాహలం లో )-14
రా’’చ’’కీయ ద్విప్లేట్స్ (కొత్త పార్టీల కోలాహలం లో )-14 1-‘’అత్తారింటికి దారేదీ’’ ? అని వెతుక్కున్నమూడో పెళ్లి ’’ కళ్యాణ్’’ దారి దొరికి కొత్త పార్టీ’’ హైటేక్కులతో ‘’షురూ చేస్తున్నాడట ‘’పవన్ ‘’. 2-చించి ,ఆలోచించి ,చావు తప్పి లొట్టబోయి పార్టీ పెడతాడట ‘’నల్లారి ‘’ ఊపు మీ … Continue reading
మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్
మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్ Posted on March , 2014 by విహంగ మహిళా పత్రిక చంద్ర మతి అని పేరొందిన చంద్రికా బాలన్ మళయాళ ,ఇంగ్లీష్ భాషల్లో మంచి మహిళా సాహితీ వేత్త .కల్పనా సాహిత్యాన్ని విమర్శను రెండు భాషలలోను రాసిన మహిళా సవ్య సాచి .మలయాళం లో ఇరవై ఇంగ్లీష్ లో … Continue reading
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-2
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-2 భక్త కన్నప్ప షూటింగులో బాపు గారు సీన్ తీస్తుంటే జయదేవ్ మరో కార్టూనిస్ట్ సత్య మూర్తి చూస్తున్నారు .అందులో పూజారి కి జందెం లేక పోవటం బాపు గమనించ లేదు .వీళ్ళు చూసి గోనుక్కున్తుంటే బాపు వచ్చి విషయం తెలుసుకొని షూటింగ్ చేసింది … Continue reading
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1
కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చు మీచ్చ్యూ ‘’-1 పది రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం నన్ను ఆకర్షించింది తీసుకొచ్చి దాదాపు నాన్ స్టాప్ గా చది వేశాను .’’గ్లాడ్ టు మీట్ యు ‘’కు కార్టూనిస్ట్ పేరే పై శీర్షిక .దాన్ని తన’’ పర్సనల్ స్టోరీస్ ‘’అని ప్రముఖ కార్టూనిస్ట్ … Continue reading
దక్షిణాఫ్రికా కధలు
దక్షిణాఫ్రికా కధలు ‘’సదరన్ ఆఫ్రికన్ స్టోరీస్ ‘’అని పెంగ్విన్ వారు ప్రచురించిన పుస్తకం’’జమ్ ఘాన్ ‘’ లైబ్రరి లో కన బడింది .దాన్ని తెచ్చి ఆబ గాచదివాను .భలే గా ఉన్నాయి .ప్రతి కదా ఒక ఆణి ముత్యం లా ఉంది . అందరూ చదవాల్సిన గొప్ప కదా సంకలనం .చదివి ఉండక పొతే చాలా … Continue reading
నవ్య వీక్లీ తాజా (12-3-2014) సంచిక- ‘లంకె బిందెలు’, ‘సరదాగా మరికాసేపు’ పుస్తకాల గురించిన సమీక్ష గబ్బిట కృష్ణ మోహన్
నవ్య వీక్లీ తాజా (12-3-2014) సంచికలో ‘లంకె బిందెలు’, ‘సరదాగా మరికాసేపు’ పుస్తకాల గురించిన సమీక్ష attachment లో వున్నది, చూడగలరు. గబ్బిట కృష్ణ మోహన్ book review
బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి
బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి ఒకప్పుడు సాహితీ మండలికి కన్వీనర్ గా ఉన్న నేను ఒక సంక్రాంతికి దాదాపు నలభై మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించి ,ఆ కవితలను ‘’నవ కవితా సంపుటి ‘’గా కృష్ణా జిల్లా రచయితల సంఘం సౌజన్యం ,ఆర్ధిక సహకారం ముద్రణ తో నా … Continue reading
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి వితరణ
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి వితరణ ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా లో అలబామా రాష్ట్రం లోని హాంట్స్ విల్ లో నివాసం ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం ,స్నేహం ఆత్మీయత, ఆదరణ ,పరోప కార పారీణత ,వితరణ అందరకు తెలిసిన విషయమే . 2004లో ఆయన ఉయ్యూరుకు వారి భూరి … Continue reading
రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -13
రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -13 1-తెలంగాణా లో వర్షం తో పడిన ‘’వడ గండ్లు ‘’ రాబోయే అస్తవ్యస్తాలకు సూచనా? భరింపరాని ’’ కడగండ్లు? ‘. 2-’ఒద్దు చేరే దాకా ఓడ మల్లన్న –చేరాక బోడి ‘’మల్లన్న’’ టి.ఆర్.ఎస్.నోట చెప్పించిన కే.సి.ఆర్ ‘’.పెద్దన్న’’ . 3-గులాబీ హస్తమూ దొందూ దొందే … Continue reading
గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం )
గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం ) గోదే కార్య కలాపాల లిస్టు చూస్తె ఆయన ప్రతిభ ఏమిటో యిట్టె తెలుస్తుంది .స్వతహాగా కవి ,నాటక రచయితా ,నాటక దర్శకుడు ,గొప్ప విమర్శకుడు ,విజ్ఞాన శాస్త్ర వేత్త ,మహా రాజకీయ వేత్త అంటే స్టేట్స్ మాన్ .ఇవన్నీ చూస్తె ఆయన ఉన్న కాలం … Continue reading
గోధే రాసిన ‘’ ఫాస్ట్ ‘’నాటకం
గోధే రాసిన ‘’ ఫాస్ట్ ‘’నాటకం మహాకవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకం చదివిన జర్మన్ నాటక కథ ,విమర్శకుడు దార్శనికుడు గోధే ఆనందం తో నృత్యం చేశాడని ‘’దివి ని భువి ని కలిపిన మహత్తర నాటకం ‘’అని శ్లాఘిన్చాడని చదివినప్పటి నుంచి ఆయనపై మహా క్రేజు ఏర్పడింది ఆయన రచనలు చదవాలనే కోరిక … Continue reading
అ. అ. విభో ఫౌండేషన్ తెలుగు జాతికి కొండంత అండ -అంటున్న జి.వి.ఎల్.యెన్ మూర్తి –
అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ సంస్థ రాష్ట్రంలోనే కాక, దేశ విదేశాల్లో కూడా తెలుగు భాషా వికాసానికి ఎంతో కృషి చేస్తోంది. అనేక తెలుగు సాంస్కృతిక సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు నేలపై సన్మానాల కంపెనీలు, ఊకదంపుడు పొగడ్తలు పెరిగిపోతున్న రోజుల్లో అమెరికాకు చెందిన నలుగురు మిత్రులు తమ సంపాదన నుంచి తెలుగు వికాసం కోసం … Continue reading
ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది..
ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది.. ఆరడుగుల అందం..ఆకట్టుకునే కంచు కంఠం.. ఉరకలెత్తే భావుకత్వం.. మూర్తీభవించిన నటనా చాతుర్యం.. ఇవన్నీ కలిపితే నటుడు రంగనాథ్ అవుతారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగువాళ్లను అలరిస్తున్న ఆయనలోని బహుముఖ కోణాలను ఆవిష్కరించారు ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో వేమూరి రాధాకృష్ణ. ఎబీఎన్‌లో ప్రసారమైన ఆ ఇంటర్వ్యూ ‘నవ్య’ పాఠకుల కోసం.. ఆర్కే … Continue reading
విదేశాల్లో హారర్ సాహిత్యం
విదేశాల్లో హారర్ సాహిత్యం 1764లో హోరేస్ వాల్ పోల్ రాసిన’’ ది కాజిల్ ఆఫ్ ఆర్ త్రాంటో’’మొదటి గోతిక్ నవల గా వచ్చింది .1787లో ‘’విలియం బ్లాక్ ఫోర్డ్ ‘’రాసిన ‘’ వాతెక్’’విడుదల అయింది . ‘’ది మిస్టరీస్ ఆఫ్ ఉడాల్ ఫో ‘’హారర్ నవలను ‘’అన్నే రాడ్ క్లిఫ్ ‘’1794లో రాసి ప్రచురించాడు .1796 లో’’ … Continue reading
రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ –12(‘’దాదా ‘పాలన ప్రకటన తర్వాత)
రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ –12(‘’దాదా ‘పాలన ప్రకటన తర్వాత) 1-తల్లి ఉసురు తీసి తెలంగాణా బిడ్డకు జన్మ అన్న మోడీ మాట వినకుంటే తప్పదు మన ఖర్మ . 2-‘’దేశం ‘’లోకి ‘’బుద్ధుడు ,సారధి’’ మిగిలిన నిరాశా జనం దూకుతారట బుద్ధుడు ‘’వాకే’’ సారధి’’ నాట్ ఒకే’’ బలుపు కాక వాపు అవుతుందేమో ఈ … Continue reading
‘సొన’ సొంపులు మాయం! (ఆవరణం)- వెన్నెలకంటి రామారావు
భూగోళం ఒక లక్ష సంవత్సరాల క్రితం తీవ్రంగా వేడెక్కింది. దాంతో సముద్రాలు భూ ఉపరితలంపైకి చొచ్చుకు వచ్చాయి. ఆ తర్వాత ఏర్పడిన ‘మంచు యుగం'(గ్లేషియేషన్)లో భూ తాపంతో ఉప్పొంగిన సముద్ర మట్టాలు తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. ఆ సమయంలో బయటపడ్డ భూభాగంలో తక్కువ ఉప్పదనం గల నీటితో సహా, విలువైన సాగర అవక్షేపాలు, అత్యంత … Continue reading
రాయలసీమ సాంస్కృతిక రాయబారి-శశిశ్రీ
కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ … Continue reading
నాకూ సంబురం లేదు- కంచ ఐలయ్య
దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణలో పై వర్గాలు … Continue reading

