Daily Archives: May 26, 2014

సంక్షోభంలో భాషా వికాసం

సంక్షోభంలో భాషా వికాసం రాష్ట్ర విభజన తరువాత సాంస్కృతిక రంగం, భాషా వికాసం వంటివి ఏ రూపం సంతరించుకోబోతున్నాయన్నది అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. తెలుగుతనానికి ప్రతిరూపంగా ఉండాల్సిన మన ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మరో వారం రోజులలో పెనుమార్పులు సంతరించుకోబోతోంది. జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలుగా అవతరించనున్న అరవై ఏళ్ళ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ గంధం గంగాధరం

సాహితీ గంధం గంగాధరం 1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వమై గెలిచిన తెలంగాణ

కవిత్వమై గెలిచిన తెలంగాణ తెలంగాణ మలి దశ ఉద్యమంలో కవులు నిర్వహించిన పాత్ర మరువలేనిది. సాహిత్య పేజీల్లో నిరంతరం కవిత్వం ఊట లాగా వెలువడుతూనే ఉండింది. వేలాది కవితలు, వందలాది సంపుటులు, పదుల సంకలనాలు వెలుగు చూశాయి. ఎన్నో సంస్థలు ఏర్పడి మొదలు కవిత్వం ద్వారానే తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరిచాయి. ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల  పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్ లండన్ లో 28-11-1757న జన్మించిన విలియం బ్లేక్ తండ్రి హోసరీ మర్చంట్ .పుట్టుక నుంచి విజనరీ ద్రుష్టి ఉన్న వాడు .నాలుగేళ్ళప్పుడే భగవంతుడు కనిపించినట్లు అను భూతి పొందాడు .పొలాలలో నడుస్తూ డుస్తూ  దేవతా గణాలతో ఉన్నట్లు వాటికి రెక్కలున్నట్లు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

5-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – శ్రీ కనక దుర్గమ్మ -శ్రీ నృసింహ స్వామి- శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం

25-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – బెజవాడశ్రీ  కనక దుర్గమ్మ వారు ,వేదాద్రి శ్రీ నృసింహ స్వామి ,పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం -ఖమ్మం లో మా తోడల్లుడు శ్రీ మూర్తిగారి గృహం ,వత్స వాయిలో నేనుముప్ఫై ఏళ్ళ క్రితం మొదటి సారిగా హెద్మాస్ట ర్  గా పని చేసిన హై స్కూలు … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment