Daily Archives: మే 19, 2014

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం డ్రైడేన్ కవికి పోప్ కవికి మధ్య అర్ధ శతాబ్ద కాలం కవిత్వానికి చిన్న రోజులే .రేస్తోరేషన్ తర్వాతాకవిత్వం చాలా కృత్రిమం గా ,తయారైంది .సాహసానికి వీరత్వానికి ప్రాముఖ్యత పెరిగింది .మనస్సాక్షికి అవకాశం వచ్చింది .మెటాఫిజికల్ కవిత్వం ఆదరణ కోల్పోయింది .బుద్ధి చతురత ,హాస్యాలకు మోజు ఎక్కువైంది .సామ్యుల్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ-

నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ Published at: 19-05-2014 08:22 AM మంగళ వాయిద్యరంగంలో సరికొత్త తరం విద్వాంసులు మన సాంస్కృతిక రంగంలో కొత్త అధ్యాయాలు సృష్టిస్తున్నారు. తెలుగు గడ్డ మీదే కాదు, అమెరికా ఆలయాలలో సైతం రసవత్తర స్వరార్చనతో దేవతలతో పాటు భక్తజనులను పరవశింపచేస్తూ ఆశీస్సులు అందుకుంటున్నారు. తెలుగుగడ్డపై నాదస్వర విన్యాసాలలో సరికొత్త రికార్డులు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

దా. కొలకలూరి ఇనాక్తొ రాసిన మొదటి దళిత స్త్రీవాద కధ ఊరబావి

తొలి దళిత స్త్రీవాద కధ ఊరబావి Published at: 19-05-2014 03:26 AM ఒక సాహిత్య ఉద్యమం సామాజిక, చారిత్రక కారణాల వల్ల కొంత వాడివేడి తగ్గాక పునర్‌మూల్యాంకనం చేసుకోవడం అవసరం. అప్పటివరకు గుర్తింపుకు రాని రచనలు, రచయితలు, కవులు, కవయిత్రులు ముందుకు వస్తారు. ఈ పనిని ఎక్కువగా విమర్శకులు, రచయితలు చేస్తారు. ఒక్కోసారి వీరిలో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సామాన్యుని చేతిలోకి పుస్తకం

సామాన్యుని చేతిలోకి పుస్తకం ఉత్తమ గ్రంథాల ప్రచురణ కోసం, యువజనుల్లో పఠనాసక్తిని పెంపొందించడం కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో న్యూఢిల్లీలో 1957లో స్థాపించబడిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బిటి). దీని విభాగాలు మొదట కోల్‌కతా, బొంబాయి, బెంగుళూరులలో ఏర్పాటయ్యాయి. 2009లో జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా మండలి సహకారంతో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి

వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి పొద్దున్నే లేవగానే పొగలు కక్కే కాఫీ తాగుతూ పేపరు చదవాలని నా చిరకాల వాంఛ కలల శాలువా కప్పుకొని నిద్రా దేవత కౌగిలిలో ఇంటిల్లిపాది పరవశిస్తున్న వేళ నేను మాత్రం కళ్ళు నులుముకొంటూ కాలు పెడతాను వంటింట్లోకి నా సుందర సూర్యోదయాలన్నీ వంటింటి ఆకాశంలోనే ప్రతి ప్రభాతం కాఫీరాగం పలికించడానికి శ్రుతి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీమతి మల్లాది సుబ్బమ్మ -నిత్య చైతన్య శీలి అని చెప్పిన -ఓల్గా

నిరంతర చైతన్యశీలి – ఓల్గా సనాతన సంప్రదాయ కుటుంబంలో 1924లో పుట్టి, పదకొండేళ్ళకు పెళ్ళి చేసుకుని, ఐదుగురు పిల్లల్ని కనిపెంచిన ఒక స్త్రీ, ఒక సామాజిక ఉద్యమకారిణిగా, స్త్రీవాదిగా మారిన క్రమమే మల్లాది సుబ్బమ్మగారి జీవితం. ఈ జీవితం ఆమె స్వయంగా నిర్మించుకున్నది. తన నిర్ణయాల ప్రకారం తన జీవితాన్ని నిన్నటి వరకూ కొనసాగించిన మల్లాది … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) –

ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) – ఆర్కే తెలుగు ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలంటే ఉభయ ప్రాంతాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం అవసరం. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషిచేసి తమ ప్రాంతాల ప్రజల మన్ననలు చూరగొంటారని ఆశిద్దాం! ఈ (2014) సార్వత్రిక ఎన్నికలలో పాల్గొన్న ఓటరు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

”ఎద్దులే ”వెండి తె ర బంగారాలు

 

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

వరంగల్ లో వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం

— 

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23 హేతు వాద యుగం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23   హేతు వాద యుగం జాన్ డ్రైడేన్ ‘’ ఆగస్టస్’’ కాలం లో లాటిన్ భాష, సంస్కృతి గొప్ప  సొగసులు సంతరించుకొంది .నాణ్యత పెరిగింది .అంతకు ముందుతరాలలో విజ్రుమ్భించిన రొమాంటిక్ మెటాఫిజికల్ కవిత్వానికి ఆదరణ తగ్గింది .ఇమేజేరి భాషాడంబరం వెగటు పుట్టించాయి .అందం గా నేర్పుగా ,నియంత్రణలో ,ఒక పద్ధతిలో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి