Daily Archives: May 4, 2014

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3 విలియం లాంగ్లాండ్ చాసర్ తరువాత ఆంగ్ల సాహిత్యం పూర్తిగా మార్పు చెందింది . అనేక విషయాలు కవితా వస్తువులైనాయి .భాష సరళం అయింది .పని చేసుకొనే వారికి కవిత చేరువైంది .పద్నాలుగు ,పదిహేను శతాబ్దాలు సాంస్కృతిక పునరుజ్జీవనానికి  సిద్ధ మైనాయి .ఇంగ్లాండ్ లో యూని వర్సిటీలు ఏర్పడ్డాయి .గ్రామాలు నగరాలైనాయి .రాజభవనం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంచారులకోసం సంచారి అయిన పరిశోధకుడు -జయధీర్ తిరుమల రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీతాంజలి లో రవికవి అంతర్ ద్రుష్టి

గీతాంజలి లో రవికవి అంతర్ ద్రుష్టి ఈవారం లోనే విశాఖ  దగ్గర భీమిలీ నుండి సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ఆధ్వర్యం లో ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ‘’సుపద ‘’ద్విమాస పత్రిక మార్చి  సంచికను శ్రీ  కంభం పాటి సుబ్రహ్మణ్యంగారు మా ఇంటికొచ్చి ఇవ్వగా చదివాను .అందులోడా. శ్రీ మాదిరాజు రంగా రావు గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల నేపధ్యం లో )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల  నేపధ్యం లో ) 1-గుంటూరు సభలో సోనియాకు స్వాగతం పలికిన ‘’ఖాళీ  కుర్చీలు   ఖంగు తిన్న అధినేత్రి ‘’చిరు ‘’గ్లామరూ బూడిదలో పోసిన పన్నీరు ‘’. 2-నమ్మిన వాళ్ళనోదిలేసి పనికి రాని చెత్తను పైకేక్కిస్తే    అనుభవించాలి ఇలాగే మంచి వారి నోరును  నొక్కేస్తే . 3-జగన్ … Continue reading →

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -2 జియోఫీ చాసర్ –2-కవితావలోకనం చార్లెస్ ‘’ది రోమాన్స్ ఆఫ్ ది రోజ్  ‘’మొదటగా రాశాడు .ఇది ఫ్రెంచ్ ఎలిగరి .ఇందులో ఆయన ‘’కలా’’(ళాకాదు)భిమానం ఉంది .అందుకే డ్రీమర్ అన్నారు .ఇది అసంపూర్ణ కవిత .అతని నిజమైన సృజనాత్మక కవిత ‘’ది బుక్ ఆఫ్ ది డచేస్’’.నలభై ఏళ్ళ వయసులో సంగీతం … Continue reading →

Posted in అనువాదాలు | Tagged | Leave a comment