Daily Archives: May 5, 2014

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4 దన్బార్ ,హేన్రిసన్ జేమ్స్ వన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4 దన్బార్ ,హేన్రిసన్  జేమ్స్ వన్ చాసర్ లాగే దన్బార్ కూడా సివిల్ ఉద్యోగి .రాజుగారి ప్రతినిధి గా పని చేసి పెన్షన్ పొందాడు .క్లాసికల్ విషయాలను సామాన్య భాషలో రాసిన అసామాన్యుడు .అతని రచనలలో రెండు విరుద్ధ భావాలు కన్పిస్తాయి .’’దిగోల్దిన్ టార్జ్’’లో ఒక మోడల్ గార్డెన్ ను వర్ణించాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శబ్ద క్రీడలు -అద్దంకి శ్రీనివాస్

శబ్ద క్రీడలు- డా. అద్దంకి శ్రీనివాస్ ‘సాంకేతిక భాషా కవిత్వాలు’ అనే శీర్షికన (ఏప్రిల్ 28, ఆంధ్రజ్యోతి) ముకుంద రామారావు రాసిన వ్యాసం కొత్తగా ఉంది. విశ్వకవులకు ధీటుగా ప్రాచీనకాలంలోనే గణితాన్ని ఆధారంగా చేసుకొని కవిత్వంలో అద్భుతాలు సృష్టించారు మన కవులు. అందులోనూ ఛందస్సులో. గణితశాస్త్ర గ్రంథాలు అటుంచి, కావ్యాలలోనూ కూడికలతో తీసివేతలతో శబ్దాలను పదునుగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

దీర్ఘాసి విజయ భాస్కర్ రాసిన ”గోళ కావ్యం ”మహాశున్యం-అంటున్న బండి నారాయణస్వామి

ఖగోళ కావ్యం మహాశున్యం- బండి నారాయణస్వామి భావ కవిత్వానికి మూలం కాల్పనిక ఆవేశమైతే అనుభూతి కవిత్వానికి మూలం వస్త్వాధారిత భావన. పంచేంద్రియాలను దాటిపోని ఈ వాస్తవికత ఆధారంగానే అభౌతిక భావనలను వ్యక్తీకరిస్తాడు దీర్ఘాశి విజయభాస్కర్! పై కప్పు నిర్మాణానికి స్తంభం ఉపయోగపడి, దాని నిర్మాణం తరువాత స్తంభాన్ని తొలగించడం లాంటిది కవిత్వంలో వాస్తవికత అంటారు ఇస్మాయిల్. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్రత్వం –ఆంద్ర తేజం

ఆంధ్రత్వం –ఆంద్ర తేజం కీ.శే.శ్రీ దిగవల్లి వెంకట శివ రావు బెజవాడలో గొప్ప న్యాయ వాది.అరండల్ పేట రామ మందిరం వీధిలో ఉండేవారు .వారింటికి ఎదురుగా నేను మా బుల్లిమామ్మ గారింట్లో ఉండి1956-58లో  ఎస్ ఆర్ ఆర్ కాలేజి లో ఇంటర్  చదివాను .అప్పుడు రోజూ శివరావు గారిని చూస్తూన్దేవాడిని .అప్పటికే ఆయన ప్రతిభగురించి కూడా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment