ఆహ్వాన పత్రం
సరసభారతి ,ఏ జి అండ్ ఎస్.జి.డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు ఐ.క్యు.ఏ.సి .మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ సంయుక్తం గా నిర్వహిస్తున్న శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి, డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ,ఏం.డి. గారికి 90వ జన్మ దినోత్సవం నాడు అంకితమిస్తున్న ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’(వెయ్యేళ్ళ పూర్వ ఆంగ్ల కవిత్వం లో నూట పాతిక మంది కవుల పరామర్శ )గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం .
కార్య క్రమం
వేదిక –ఏ.జి అండ్ ఎస్.జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల –సెమినార్ హాల్
తేది ,సమయం –28-8-2014గురువారం –ఉదయం -10గం లకు
సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బా రావు –అధ్యక్షులు కృష్ణా జిల్లా రచయితల సంఘం
ముఖ్య అతిధి ,గ్రంధా విష్కర్త –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసన మండలి మాజీ సభ్యులు
ప్రధమ ప్రతి స్వీకరణ –శ్రీ రాచకొండ నరసింహ ప్రసాద్ (ప్రఖ్యాత రచయిత స్వర్గీయ రా.వి .శాస్త్రి గారి కుమారుడు )
గ్రంధ ప్రాయోజకులు (స్పాన్సర్)-శ్రీ మైనేని గోపాల కృష్ణ –అమెరికా
ఆత్మీయ అతిధులు –శ్రీ తాతినేని శ్రీహరి రావు –కన్వీనర్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజ్ –ఉయ్యూరు
శ్రీ కొడాలి సత్యనారాయణ –ప్రిన్సిపాల్ ‘’ ‘’ ‘’
డా.జి.వి.పూర్ణ చంద్ –ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితలసంఘం
శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి, ద్విమాస పత్రిక సంపాదకులు
శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి
గ్రంధ సమీక్ష —- కుమారి జి సోని ,ఇంగ్లీష్ లెక్చరర్
పూర్వాంగ్ల కవులపై కాలేజి విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన ,వక్తృత్వం ,కవితా ధారణా (రెసిటేషన్)పోటీలలోవిజేతలకు బహుమతి ప్రదానం
సభా నిర్వహణ ,పర్య వేక్షణ —-శ్రీమతి వి.అరుణ ,హెడ్ ఆఫ్ ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్
శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –కార్య దర్శి ,సరస భారతి
ఇట్లు
ఏ.జి అండ్ ఎస్ జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల –ఉయ్యూరు
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ- ఉయ్యూరు
గమనిక -పూర్తీ వివరాలతో కూడిన ఆహ్వాన పత్రాన్ని త్వరలోనే అంద జేస్తాము
-6-8-14-ఉయ్యూరు

