Daily Archives: August 4, 2014

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి ఎందరెందరో  త్యాగ ఫలం గానో మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభ విస్తున్నాం .వారి స్మరణ మనకు స్పూర్తిదాయకం కావాలి .కేరళ లో చర్మ కార వంశం లో పుట్టి దళిత విముక్తికి  దీక్షగా కృషి చేసిన ‘’అయ్యం కాలి ‘’గురించే మనం ఇప్పుడు తెలుసు కొంటున్నాం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్ -విహంగ ఆగస్ట్ మ హిళా వెబ్ మేగజైన్ లో నా వ్యాసం

ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్  Posted on 01/08/2014 by గబ్బిట దుర్గాప్రసాద్                   భర్త ,మామ గారు నిరంతరం యుద్దాలో మునిగి ఉండేవారు .ఆ సమయం లో ప్రజాపాలను సమర్ధ వంతం గా నిర్వహించి వారి మరణానంతరం రాజ్య పాలనను ప్రజా సంక్షేమంగా సాగించి చేతికి ఎముక లేని దాన గుణ శీలమున్న మాల్వా రాణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’ లోని పంచమ శతకం ఇరవయ్యవ స్తబకం లో ఉమ్మవారి మహాత్మ్యాన్ని బహు భంగిమలలో ‘’నాయన’శ్రీ కావ్య కంఠ గణపతి ముని’’ మణి బంధ వృత్త శ్లోకాలలో తెలియ జేశారు .చదువు తూం టేనే  ఒళ్ళు గగుర్పొడిచే వృత్తం అది .రస చింతామణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

94 ఏళ్ళ వయసులోనూ ”రజనీ ”గంధమైన గానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

-చేరా మాస్టార్ని మర్చి పోలేని కోడూరి విజయ కుమార్ -చాసో బాస సేబాసో- సినారె గేయం -సంచలన శీలం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం )

భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం ) జుబైదా దావూది మౌలానా షఫీ దావూది భార్య అయిన జుబైదా దావూది బ్రిటిష్ వారి తో పోరాడిన దీర వనిత .సహాయ నిరాకరణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించింది .భర్త ,బంధువులకు చెందిన విదేశీ వస్త్రాలు సేకరించి బహిరంగం గా కాంగ్రెస్ ఆఫీస్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సామాన్యులలో అసామాన్యుడైన జయ శంకర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాణిశ్రీ హెయిర్‌స్టయిల్‌ మర్చిపోలేని కృష్ణం రాజు

ఆమె హెయిర్‌స్టయిల్‌ మర్చిపోలేను Published at: 03-08-2014 00:36 AM ’’ సావిత్రి తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని చర్చలు జరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలో సావిత్రి స్థానాన్ని వాణిశ్రీ సునాయాసంగా భర్తీ చేసేసింది.., కొందరు ఆమె పొగరుగా ఉంటుందంటారు.. కానీ అది ఆత్మవిశ్వాసమని కొందరికే తెలుసు..’’ అంటారు రెబల్‌ స్టార్‌ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2

‘భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2 ఖిలాఫత్ ఉద్యమానికి ఊపిరులూదిన –   బి అమ్మా అనే ఆబాది బేగం ’బి అమ్మా ‘’అనే ఆబాది బేగం షౌకత్ ఆలి మొహమ్మదాలి సోదరుల తల్లి .అందరూ ఆప్యాయం గా బి అమ్మా(నాయనమ్మా) అని పిలిచేవారు .ఉత్తర ప్రదేశ్ లోని రాం పూర్ లో ఆబాది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని కావ్య కంఠ గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’పంచమ శతకం ,సప్త దశ స్తబకం లో ఉమా దేవి మందహాస వర్ణనను చంపక మాలా వృత్తం లో వర్ణించారు .అందులో క్షీర సాగర మధనం ప్రస్తావన తెచ్చి దానికి యోగ శాస్త్రార్ధాన్ని జోడించి చక్కని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1 భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి  బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment