Daily Archives: August 26, 2014

సోమర్సెట్ మాం

సోమర్సెట్ మాం ఫారెస్ట్ డి .బట్ అనే రచయిత సోమర్సెట్ మాం అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయితపై రాసిన పుస్తకం చదివాను .నూట నలభై అయిదు పేజీలున్న ఈ పుస్తకం నన్ను బాగా చదివించి అయన గురించిన విషయాలను తెలుసుకోనేట్లు చేసింది .ఆతను రాసిన ఒక కధను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పుస్తకం లో ఉంది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -గ్రంధ ముఖ చిత్రాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

‘గాంధి ”చిత్ర దర్శకుడు అటన్ బరో మృతి

ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ వంటి మహోన్నత చిత్ర రూపకర్త, మరో వారం రోజుల్లో 91వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రిచర్డ్‌ శామ్యూల్‌ అటెన్‌బరో కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ, అమెరికన్‌ కాలమానం ప్రకారం ఆదివారం తుది శ్వాస విడిచారు. అందరూ ముద్దుగా ‘డిక్కీ’గా పిలుచుకునే అటెన్‌బరో సుమారు ముప్పాతిక శతాబ్ద … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -76 బదిలీ పై బదిలీ ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు

నా దారి తీరు -76 బదిలీ పై బదిలీ ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు ఉయ్యూరు హైస్కూల్ లో కాలక్షేపం బాగానే అవుతోంది ,వ్యవసాయం ,ట్యూషన్ అన్నీ సక్రమం గానే జరిగిపోతున్నాయి అనుకొంటే గన్నవరం హైస్కూల్ కు నన్ను బదిలీ చేశారు .8-10-1983 ఉదయమే ఉయ్యూరు హైస్కూల్ లో రిలీవ్ అయ్యాను .కనుక సాయంకాలం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment