Daily Archives: August 22, 2014

ఊసుల్లో ఉయ్యూరు -53 యస్య జ్ఞాన దయాసింధు ,బ్రహ్మ వి(ఇ)వాహం

ఊసుల్లో ఉయ్యూరు -53 యస్య జ్ఞాన దయాసింధు ,బ్రహ్మ వి(ఇ)వాహం మా  చిన్నతనం లో చదువు అంటే పెద్ద బాల శిక్ష చదివించటం, బట్టీ పట్టించటం .సంస్కృత జ్ఞానం అబ్బటానికి శబ్ద   మంజరి ,అందులోని సంక్షిప్త రామాయణం నిత్యం వల్లే వేయించటం జరిగేది .ఇంకొచెం లోక జ్ఞానం కావాలనుకొనే వారికి  అమర సింహ మహా రాజు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ది స్ట్రేంజర్

ది స్ట్రేంజర్ ఆల్బర్ట్ కామస్ రాసిన ‘’ది స్ట్రేం జర్’’నవల చదివాను .కామస్ ఫ్రెంచ్ అధీనం లోని అల్జీరియాలో 1913లో పుట్టాడు .అల్జీరియా యూని వర్సిటి లో చదివాడ ఆ యూని వర్సిటి ఫుట్ బాల టీం కి గోల్ కీపర్ గా ఉండి 1930లో టి బి.తో బాధ పడే దాకా ఆడాడు ..అక్కడి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కాశ్మీరీ పండితుల గుండె చప్పుళ్లు…!

కాశ్మీరీ పండితుల గుండె చప్పుళ్లు…! ‘జమ్మూలో వున్న రెండు దశాబ్దాలూ దినమో గండంగా గడిపాము. మా పుట్టి పరిగిన ఆవాస ప్రాంతాల గూర్చి కలగనని రాత్రి లేదు. నిజానికి మేం కాశ్మీరీ లోయను విడవాల్సింది కాదు. కాని, పరిస్థితులు మమ్మల్ని అలా నెట్టివేసాయి. మాలాగా లోయని వదలనివారు అదృష్టవంతులు. వారినెవ్వరు ఏమి చేయలేదు. వీరిలాగానే మేము … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)తమ గురువుగారు స్వర్గీయ కోట సూర్య నారాయణ గారి జ్ఞాపకార్ధం అందజేసిన నగదు పురస్కారం

ఉయ్యూరు శాంతినికేతన్ లో పదవ తరగతి విద్యార్ధిని ఛి లంకె లావణ్య కు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)తమ చిన్న నాటి గురువు గారు కీ.శే.కోట సూర్యనారాయణ మాస్టారు గారి  స్మారక నగదు బహుమతి పది వేల రూపాయలు సరస భారతి ద్వారా అంద జేసిన చిత్ర మాలిక -21-8-14 మైనేని వారి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

సంగీతం శబ్దమా? భావోద్వేగమా?

సంగీతం శబ్దమా? భావోద్వేగమా? శబ్దాన్ని అర్థం చేసుకోవడం…మానవ వ్యవస్థను శబ్దంతో ప్రభావితం చేయడం అనే అంశాల గురించి నా ప్రయాణాల్లో వ్యక్తిగతంగా అభ్యసించాను. భారతీయ శాసీ్త్రయ సంగీతంలో ప్రాథమికంగా రెండు శాఖలు ఉన్నాయి. అవి దక్షిణ భారతదేశపు కర్ణాటక సంగీతం, ఉత్తర భారతదేశపు హిందుస్తానీ సంగీతం. హిందుస్తానీ సంగీతం ప్రాథమికంగా శబ్దం ఆధారంగా ఉంటుంది. కర్ణాటక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”లాఠీ నుంచి శాటీ” వరకు ప్రయాణించిన మాజీ డి జి.పి .-శ్రీ అరవింద రావు

నాస్తికత్వం నుంచి వేదాంతం వైపు జీవితంలో మలుపులు అనూహ్యంగా ఉంటాయి. పోలీసుశాఖలో సుమారు 37 ఏళ్ల క్రితం ప్రారంభమైన నా జీవన అధ్యయనం క్రమక్రమంగా వేదాంతం వైపు వెళ్లడం నా మిత్రుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.       కానీ, వెనక్కి తిరిగి చూస్తే బహుశా అది సహజ పరిణామమేమో       అనిపిస్తుంది.  ప్రభుత్వశాఖల్లో అందులోనూ పోలీసుశాఖలో పనిచేసే   వారికి సమాజంలోని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment