Daily Archives: August 23, 2014

ప్రకాశం గారి జన్మ దినం

ఆకాశ వాణి  విజయ వాద కేంద్రం -సంచాలకులు శ్రీమతి కృష్ణ కుమారి గారికి నమస్తే — అమ్మా – -ఈ రోజు ఉదయం రేడియో లో ఆంద్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ,తెలుగు వారి గుండెల్లో  నిండి ఉన్నఆంద్ర కేసరి (ఆంద్ర కే ”సరి ) స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి  సందర్భం గా … Continue reading

Posted in రేడియో లో | Leave a comment

ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ

  సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 67వ సమావేశం –ఆహ్వానం ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ 6-3-1917—31-8-1984 కాటూరు గ్రామ వాసి ,ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి ని ఈ తరం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జార్జి శాంతాయన

జార్జి శాంతాయన ఫిలాసఫర్ జార్జి శాంతాయన స్పెయిన్ దేశం లోని మాడ్రిడ్ లో  16-12-1863న జన్మించాడు .26-9-1952నమరణించాడు .అమెరికా ఫిలాసఫర్ లలో పేరెన్నిక గన్న వాడు .కవి ,విమర్శకుడు .మాత్రు భాశ స్పెయిన్ అయినా ఇంగ్లీష్ లోనే అంతా రాశాడు .తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అతన్ని అమెరికాలోని బోస్టన్ కు తీసుకొని వెళ్ళింది .జర్మని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంధ్ర కేసరి( జనవాక్యం) – పెరుగు రామకృష్ణ

ఆంధ్ర కేసరి( జనవాక్యం) – పెరుగు రామకృష్ణ అతడు తుపాకి గుండుకు గుండెను ఎదురిచ్చాడు కాళ్ళ కింది ధూళిలా బతకడం కన్నా ఒక అశ్రు బిందువై రాలి పోవడమే మేలని సందేశ మిచ్చాడు స్వాతంత్య్రం కోసం సింహంలా గర్జించాడు కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ వున్న వాడే మనిషి కాదు ఏమీ లేకపోతేనేం నీవూ మనిషివే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పండితుల కర్మాగారం

పండితుల కర్మాగారం సంస్కృత, తెలుగు భాషల్లో శిక్షణ అనగానే గర్తొచ్చే పేరు తిమ్మసముద్రం. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఉందీ గ్రామం. ఈ ఊరు భాషా పండితుల కర్మాగారం, పండితుల పుట్టిల్లు. ఇక్కడ గోరంట్ల వెంకన్న అనే వ్యక్తి 1933 ప్రాంతంలో వేద పాఠశాలను స్ధాపించారు. అయితే దానికి అంత ఆదరణ లభించలేదు. తరువాత ఆయన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కన్నడ ‘జ్ఞానపీఠ’ యూఆర్‌ అనంతమూర్తి కన్నుమూత

కన్నడ ‘జ్ఞానపీఠ’ యూఆర్‌ అనంతమూర్తి కన్నుమూత బెంగళూరులో గుండెపోటుతో మృతి సాహిత్యంలో సంచలనాలకు మారుపేరు ప్రత్యామ్నాయ సినిమాకు ఆద్యుడు ‘సంస్కార’తో కన్నడ సమాజంలో తుఫాను సాహితీ రంగానికి లోటు : ప్రధాని మోదీ సంతాపం మూడు రోజులు సెలవులు బెంగళూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నవ్య కన్నడ సాహిత్య ఉద్యమానికి సారథి, జ్ఞానపీఠ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment