Daily Archives: August 29, 2014

ముచ్చట్లు ఆవిష్కరణ పై ఆంధ్రజ్యోతి,ఈనాడు,సాక్షి వార్తా ముచ్చట్లు -29-8-14,28-8-14

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

”ముచ్చట్లు ”లో- నా కృతజ్ఞతలు

  కృతజ్ఞతలు  ”పూర్వాంగ్ల  కవుల ముచ్చట్లు ”గ్రంధాన్ని రాయటానికి నన్ను ప్రోత్సహించి ,రాస్తున్నవి బాగున్నాయని  అభినదిస్తూ ,పుస్తక ముద్రణ ఖర్చు ను పూర్తిగా భరించి సరసభారతీ సాహితీ కార్యక్రమాలకు ప్రేరణ, ,స్పూర్తి నిస్తున్న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ,,ఈ  పుస్తకాన్ని అంకితం పొందటానికి పెద్ద మనసు తో అంగీకరించిన కవి ,రచయిత ,వితరణ శీలి,,సరసభారతి ప్రోత్సాహకులు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘ ముచ్చట్లు ”అంకితం పొందిన – మానవత్వమున్నసాహితీమూర్తి డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం .డి .గారికి అంకితం

  మానవత్వమున్నసాహితీమూర్తి  డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం .డి .గారికి అంకితం నేను రాసిన ఎనిమిదవది  ,సరసభారతి ప్రచురించిన పన్నెండవపుస్తకం అయిన   ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘ ‘ను ఆత్మీయులైన నాఅమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి  బావ గారైన  ప్రముఖ వైద్యులు , వితరణ శీలి ,ఆంధ్రాంగ్ల కవి ,రచయిత ,గ్రంధ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘ ముచ్చట్లు ”లో మైనేని వారి గురించి– విద్యా వేత్త వితరణ శీలి శ్రీ మైనేని గోపాల కృష్ణ

విద్యా వేత్త వితరణ శీలి శ్రీ మైనేని గోపాల కృష్ణ దాదాపు పది సంవత్సరాలుగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారితో నాకు పరిచయం ఉంది .ఆయన ఎప్పుడూ ఇతరులను ‘’ఎలివేట్’’  చేయించటానికే శ్రమ పడతారు కాని తనను గురించి చెప్పుకోవటానికి ఇస్ట పడని  మొహమాటం, బిడియం ఉన్న వ్యక్తీ .అయిదేళ్లుగా సరస భారతికి అంతకు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ముచ్చట్లు లో శర్మ గారి అంతరంగం – నేనొక కేటలిస్ట్(catalyst) మాత్రమే – రచన డా.రాచకొండ నరసింహ శర్మ ఏం .డి.

నేనొక కేటలిస్ట్(catalyst) మాత్రమే రచన డా.రాచకొండ నరసింహ శర్మ ఏం .డి. ‘’ఇతని హృదయమ్ము ఏదియో ఒక మంచి కార్యమ్ము సాధించ కలవరించు ‘’-మా బావ మరది మైనేని గోపాల కృష్ణ (గారి )పై 2005లో రాసిన సీస పద్యం లోని పై పంక్తులు ఈ పుస్తక నిర్వహణ లో ఆయన పాత్రను వ్యక్త పరుస్తాయి . ఈ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘ముచ్చట్లు ”కు ఆధారమైన రచన ,రచయితా – ”సాహిత్యమే శ్వాసగా జీవించిన లూయిస్ అంటర్ మేయర్ –

సాహిత్యమే శ్వాసగా జీవించిన లూయిస్ అంటర్ మేయర్ – రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ శతాధిక గ్రంధ కర్త లూయిస్ అంటర్ మేయర్ అమెరికా కవి ,జీవిత చరిత్ర కారుడు ,అగ్రశ్రేణి విమర్శకుడు ,పత్రికా సంపాదకుడు ,బహుముఖ ప్రజ్ఞా శాలి .అమెరికా ప్రభుత్వ పద్నాలుగవ ఆస్థానకవి .వెయ్యేళ్ళ  ఆంగ్ల కవిత్వం లో కవిత్వాన్ని మలుపు తిప్పిన … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ముచ్చట్లు ”పై సమీక్ష – ”కీర్తి చంద్రికలు” – డా.లంకా శివ రామ ప్రసాద్ –వరంగల్

కీర్తి చంద్రికలు                       డా.లంకా శివ రామ ప్రసాద్ –వరంగల్ ‘’తే వంద్యాస్తే మహాత్మనః -తేషాం లోకే స్థిరం యశః –యైర్ని బద్ధాని కావ్యాని –ఏచ కావ్యే ప్రకీర్తితాః ‘’ లబ్ధ ప్రతిస్టూ లైన కవి చంద్రులు వారి కావ్య శోభిత  వెన్నెల కాంతులతో సదా ప్రకాశిస్తూనే ఉంటారు . ‘’More words ,but O ,how … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment