Daily Archives: August 19, 2014

డా శ్రీ రామడుగు వారి స్పందన

డా .స్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు రచించిన ”శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ”చంపూ ప్రబంధ కావ్యం పై నేను ఇంటర్నెట్ లో రాసిన మూడు భాగాల సమీక్షను రా(రస)మడుగు వారికి పంపగా చదివి నాపై ఉన్న అభిమానం తో ప్రతిస్పందన గా   వారురాసిన మూడు పద్యాలను ఫోన్ లో చదివి వినిపించి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హ్యూమన్ వైబ్రేషన్స్

హ్యూమన్ వైబ్రేషన్స్ కాన్రాడ్ రిచెర్ అనే అమెరికా రచయిత. ‘’ది సీ ఆఫ్ ది గ్రాస్ ,ది ట్రీస్ ,ది టౌన్ నవలలు రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .తన తండ్రిపై ‘’ఏ సింపుల్ ఆనరబుల్ మాన్ ‘’అనే పుస్తకం రాశాడు .అతని రచనలన్నీ వేదాంత ధోరణిలో శాస్త్రీయ దృక్పధం తో ఉంటాయి  .జీవితాంతం ఒకే … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మైనేని వారి గురు భక్తీ

డెబ్భై ఏళ్ళ క్రిందట చిన్నతరగతులకు   తనకు చదువు నేర్పిన  గురువు గారు  స్వర్గీయ కోట సూర్య నారాయణ (ఉయ్యూరు)మాస్టారి స్మారకం గా  అమెరికా లో ఉంటున్నవారి ప్రియతమ శిష్యుడు  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు సభక్తికం గా  10,000రూపాయల  నగదు పురస్కారం ను సరసభారతి ద్వారా నా చేతుల మీదుగా ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఛి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కథల్లో మొలిచిన కొత్త సంగతులు

కథల్లో మొలిచిన కొత్త సంగతులు – నండూరి రాజగోపాల్, 9848132208 కొత్త సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యమ ఉద్వేగాలు, అస్తిత్వ నేపథ్యాలు మాత్రమే కాకుండా జీవితం చూపెట్టే అసలు రహస్యాలని కథ తెలుసుకోగలుగుతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా సంవత్సరకాలంగా వస్తున్న కథలను గమనిస్తే… జీవితంలోనూ, జీవించడంలోనూ అప్‌డేట్ కోసం ప్రయత్నిస్తున్న మనుషులు కనపడటం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జేబులో బ్యాంకు!

జేబులో బ్యాంకు! మనిషి పుట్టుక నుండి డబ్బుతోనే పెరుగుతున్నాడు. డబ్బు తన రూపాన్ని మార్చుకుంటున్నా, మనిషికి దాని అవసరం మాత్రం తీరలేదు. అదో పెను దాహంలా మనిషిని పెనవేసుకుపోతోంది. ఎంత ఆధునికత సంతరించుకున్నా, సౌకర్యాలను కల్పించుకుంటున్నా వాటన్నింటి అంతర్గత రూపం డబ్బు. డబ్బును రక్షించుకునే ఒక ఫైర్‌వాల్ బ్యాంకు. మనిషికి డబ్బు అవసరం ఎంత పెరిగిందో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని

పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని శ్రీ కావ్య కంఠ వాసిష్ట  గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’చివరిదైన పదవ శతకం  నలభై వ స్తబకం  లో ‘’పాదాకులక వృత్తం ‘’లో దేవి దివ్య విభూతిని సందర్శించి ,ఆ అనుభూతిని మనకూ అందజేస్తున్నారు .ఈ శ్లోకాలన్నీ పరమ పవిత్రం గా భక్తికి పరాకాష్టగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment