Monthly Archives: September 2014

కోటి గాయత్రి జప మహా యజ్ఞం

గాయత్రి స్వరూపులకు నమస్కారములు కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవ సంస్థ కు అనుబంధ సంస్థ ఐనటువంటి సంధ్య వందన అభ్యాసన శిక్షణ సమితి ద్వారా ఇప్పటివరకు షుమారు వేయి మందికి సంధ్య వనదనములో శిక్షణ ఇప్పించి వారిలో అనుష్టానాసక్తి పెంచి అందులోనించి ఒక వంద మంది జపతులను ఎంపిక చేసి వారితో గత వంద … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

పద్మ రాజు శతజయంతి -రమ్య భారతి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డిజిటల్ ఆంద్ర –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశీలి -స్వర్గీయ పైడి తెరేష్ బాబు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు గారి తమ్మ్డుడు శంకర్ గారి ఫోన్

సాహితీ బంధువులకు శుభ కామనలు .ఈ నెల 26శుక్రవారంసాయంత్రం  స్వర్గీయ బాపు గారి తమ్ముడు ప్రముఖ చిత్రకారుడు ,కార్టూనిస్ట్ అయిన శంకర నారాయణ (శంకర్)గారు మద్రాస్నుండి  నాకు ఫోన్ చేసి మాట్లాడారు .. తనను తానుపరిచయం చేసుకొన్నారు ముందుగా . నాకు వారు బాగా తెలుసనీ చందమామ లో శంకర్ చిత్రాలు బాగా పాప్యులర్ అయ్యాయని ,కోతికొమ్మచ్చి వగైరాలు చదవటం … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 1 Comment

గొరటి వెంకన్న పాడిన -బతుకమ్మ పాట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”వైఫై” దుర్గమ్మలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సిల్క్ రూట్ లో రస యాత్ర-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డా ఎండ్లూరి సుధాకర కవిత -తూటాబండి –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చట్వారపు చరిత్రకు సవాల్ అంటున్న పరిశోధకులు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -18 16-జైనకవి రుషి -జిన రత్న

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -18 16-జైనకవి రుషి -జిన రత్న లీలావతి సార అనే కావ్యాన్ని రాసిన జిన రత్న జైన పండితుడు రుషి .ఇప్పటి రాజస్థాన్ లోని ఝాలార్ అంటే అప్పటి జాబాలి పుత్రాలో దీన్ని రాశాడు .మహారాస్ట్ర జైన అనే ప్రాకృత భాష లో జినేశ్వరుడు అనే బౌద్ధ ఆచార్యుడు రాసిన’’నివ్వాన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేడియో ‘’ఉల్లి ‘’-ఇది చాలా ఘాటు గురో (దసరా సరదా)

రేడియో ‘’ఉల్లి ‘’-ఇది చాలా ఘాటు గురో (దసరా సరదా) మా బామర్ది  బ్రహ్మం హడావిడిగా వస్తున్నాడు మాఇంటికి .దాదాపు గుమ్మంలో అడుగు పెట్ట బోతున్నాడు ‘’అదేమిటిరా అంత ఉల్లిపాయ కంపు కొడుతోంది ?’’అన్నాను .దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి ‘’అదేంటి బావా !నేను రేడియో ఉల్లి పెట్టి నట్లు నీకెలా తెలిసింది ?’’అన్నాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దశదిశలా ‘దశమి’

దశదిశలా ‘దశమి’ దసరా… అందరినీ అలరించే పండగ. విజయాలను అందించే పర్వదినం. దేశంలో ఎక్కువ ప్రాంతాలలో దసరా సందర్భంగా అమ్మవారిని పూజిస్తే ఉత్తర భారతంలోని కొన్నిచోట్ల రాముడినీ ఆరాధిస్తారు. దసరా వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకుంటారు. ఒక్కోచోట, ఒక్కో పేరుతో ఈ పండగను పాటిస్తారు. ప్రాంతాలనుబట్టి వేడుకల తీరుతెన్నులు, సంప్రదాయాలు మారిపోతుంటాయి. ఆంధ్రలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసతపస్వి సంజీవ దేవ్ -దా.వెల్చాల కొండల రావు -నేడే సంజీవ దేవ్ శతజయంతి –

సంజీవదేవ్‌ ఒక విశ్వమానవుడు. అతడు మన తెలుగువాడే కాదు, అన్ని ప్రాంతాలవాడు. అన్ని భాషలవాడు, ఎన్నెన్నో భావాలవాడు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య మాటల్లో చెప్పాలంటే- అతడొక నిత్య రుషీవలుడు, నిత్య కృషీవలుడు, ఒక యోగిలాంటి వాడు. అటు ప్రకృతిని ఇటు మానవీయ ప్రకృతిని రెండింటిని, అటు దైవత్వాన్ని, ఇటు అద్వైతాన్ని రెండింటిని క్షుణ్ణంగా తెలిసి, తెలిసికొని రాసినవాడు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేడే జాషువా జయంతి

గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చేస్తున్న ఈ చారిత్రక సమయంలో, అదే విధంగా భాషా విధానాన్ని రూపొందించుకుంటున్న సమయంలో, దాదాపు శతాబ్ది క్రితం నుంచే ఆ భాషలో రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా కమనీయ సాహిత్యానికెంతో సుందర్భశుద్ధి ఉంది. ప్రస్తుత కాలానికి దాని అవసరమూ ఉంది. కొ త్తగా ఏర్పడిన తెలుగు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముగ్గురూ ముగ్గురే

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17 15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17 15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి కుంతకుడు అభినవ గుప్తుని తర్వాత వాడని చారిత్రకుల భావన .వింటర్ నిత్చ్ మాత్రం అభినవ గుప్తుని సమకాలికుడన్నాడు .క్రీ.శ 950-1050  వాడుగా అందరి అభిప్రాయం .ఆనంద  వర్ధనుడి ధ్వని సిద్ధాంతాన్ని ఖండించిన వారు ఉన్నారు కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారూ ఉన్నారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు పై తమ్ముడు శంకర్ -మరియు బాపు హిందీ సినిమా-బాపు పై శ్రీరమణ చినుకు సెప్టెంబర్

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

దసరా జో’’కౌట్లు ‘’

దసరా జో’’కౌట్లు ‘’ 1-సైకాలజిస్ట్ ‘’నీ ప్రేమ ,సంసారం  గురించిపూర్తిగా చెప్పమ్మా ‘’’ ఆమె –‘’మా ప్రేమ దీపావళి లాంటిది ‘’. ‘’అంటే నవ్వులూ పువ్వులూ శబ్దాలతో వెలిగిపోతున్దన్నమాట ‘’డాక్టర్ ఆమె –అదికాదు సార్ .ఎదాదికోసారే వస్తుందని నా ఉద్దేశ్యం . 2-దిగులుగా తిరిగొచ్చినఎదిగిన  కొడుకును దిగులుకు కారణం అడిగింది ‘’సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బతకమ్మ పూల దివ్యౌషధం –

బతుకమ్మ పూల దివ్యౌషధం వానాకాలంలో భూమాత పూలపరిమళాలను వెదజల్లుతుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పువ్వులు కనువిందు చేస్తాయి. ఒక్కొక్క పువ్వును పేర్చి బతుకమ్మను తీర్చిదిద్ది.. ప్రకృతితో అనుబందాన్ని చాటుకుంటారు మహిళలు. ఈ పండుగలో తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూల విశిష్టత ఎంతో ఉంది. వీటిలోని ఔషధగుణాలకు ఎంతో విలువ ఉంది. తంగేడు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

షహీద్ భగత్ సింగ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -16

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం -16 14-అపర శంకరులు –శ్రీ శంకరాచార్యులు -2 స్తోత్ర రత్నాలు జ్ఞానులకు మోక్షగాములకు ప్రస్తాన త్రయ భాష్యం రాసిన శంకర భగవత్పాదులు అమూర్తిమత్వానికే ప్రాధాన్యత నిచ్చినా ,సామాన్యులను వారు వదల లేదు .వారికీ మోక్షమార్గాన్ని భక్తీ ,స్తోత్రాలద్వారా చూపించారు .అందులో కవిత్వం పొంగిపోర్లుతుంది .మధురమైన శబ్దాలు ,ప్రాసలు తో ప్రతివారికి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రమ్య భారతి- -సెప్టెంబర్-చేరా పై నా వ్యాసం-బాపు పై చలపాక ప్రకాష్ కవిత-పాల గుమ్మి ”గాలి వాన ”పై వేదగిరి విశ్లేషణ –

Posted in రచనలు | Tagged | Leave a comment

మనుషుల్ని ”ఏదోలా ”చేస్తున్న ”ఎబోలా ”

ఒకప్పుడు ఎయిడ్స్.. మొన్న సార్స్.. నిన్న హెచ్ వన్ వన్ .. నేడు ప్రపంచానికి ఎబోలా భయం పట్టుకుంది. నిన్నమొన్నటి వరకూ స్వైన్‌ఫ్లూతో భీతిల్లిన ప్రపంచం తాజాగా ఎబోలా వైరస్ పేరు చెబితే చాలు ఉలిక్కిపడుతోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుండి వచ్చిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దసరా జోకట్లు

       దసరా జోకట్లు 1-పెళ్లి అయిన మొదటి ఏడాది మొగుడు మాట్లాడితే పెళ్ళాం వింటుంది .రెండో ఏడు పెళ్ళాం మాట్లాడితే మొగుడు తలాడిస్తూ వింటాడు .మూడో ఏడు ఇద్దరూ మాట్లాడుకొంటే బయటివాళ్ళు వింటారు . 2-అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయి చేతినే ఎందుకు అడుగుతారు ?  ఆమె చేతులకేగా బంగారు గాజులు ఉంగరాలు ,వాచీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు -71 వ సమావేశం -విశ్వనాధ వర్ధంతి సభ

         సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు -71 వ సమావేశం -విశ్వనాధ వర్ధంతి సభ  —  కవి సమ్రాట్ స్వర్గీయ  శ్రీ విశ్వనాధసత్యనారాయణ  గారి  38వ వర్ధంతి సభ అక్టోబర్ 19 ఆదివారం  4గం లకు    వారి స్వగ్రాం -కృష్ణా  జిల్లా -నంద మూరు గ్రామంలోని వారి తండ్రిగారు శ్రీ శోభనాద్రి గారు నిర్మించిన   శివాలయం లో … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు. అద్వైత మత స్తాపకాచార్యులు త్రిమతా చార్యులలో ప్రధములు ..జగద్గురువులు గా భావిమ్పబడ్డారు .కాలం పై భిన్నాభిప్రాయాలున్నాయి .కాని  క్రీ.శ.780-820అని అందరూ అంటారు .’’దుస్టాచార్య వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే –స ఏవ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

మామ్ సందడే సందడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’

34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’ తెలుగు సినిమాల్లో ఓ దృశ్యకావ్యంలా నిలిచి, ఖండాతర ఖ్యాతిని పొందిన చిత్రరాజం ‘శంకరాభరణం’ (1980) 34 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదల కాబోతోంది. జె.వి. సోమయాజులు, మంజుభార్గవి ప్రధాన తారలుగా కె. విశ్వనాథ్‌ రూపొందించిన ఈ సంగీత ప్రధాన చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉద్యమాల గడ్డ సిద్ది పేటలో ఉయ్యాలలూగిన బతుకమ్మ

– పండుగ నిర్వహణలో సిద్దిపేటకు ప్రత్యేకత – సద్దుల బతుకమ్మకు వేదికయ్యే కోమటి చెరువు సిద్దిపేట : తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేది బతుకుమ్మ పండగ… తెలంగాణ జీవనవిధానంతో విడదీయరాని అన్ని వర్గాల ఆట, పాటే బతుకమ్మ..! ఈ పండుగ నిర్వహణలో వరంగల్‌, సిద్దిపేటలకు ఒక ప్రత్యేకత ఉన్నది. మెదక్‌ జిల్లా సిద్దిపేట తెలంగాణ తొలి దశ, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దసరా పరమార్ధం -మనిషి మనసు -ధర్మం –

భారతీయులు జరుపుకునే పండుగలలో దసరా చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను మనం 9 రోజులు శక్తులకు పూజలు చేస్తూ, 10వ రోజు విజయ దశమిగా జరుపుకుంటాం. రాముడు, రావణునిపై విజయం పొందిన రోజున విజయదశమిగా చేసుకుంటాం. రాముడు విజయం పొందాడు. కానీ రావణుడు మహా శివభక్తుడు, శక్తివంతుడైనప్పటికీ ఓటమి పాలయ్యాడు. ఈ గెలుపు, ఓటముల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అల్లూరికి ఇల్లు కట్టిస్తున్న గజల్ శ్రీనివాస్

మన అల్లూరికి ఇల్లు అల్లూరి సీతారామరాజు అనగానే మనకు స్వాతంత్య్ర పోరాటం గుర్తుకొస్తుంది. రంప తిరుగుబాటు మదిలో మెదులుతుంది. అడవిబిడ్డల హక్కుల కోసం బ్రిటిష్‌వారిపై ఆయన తిరగబడటం గుర్తుకొస్తుంది. తెలుగు నేల మీద అక్కడక్కడ ఆయన విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. కాని ఆయన నివసించిన ఇల్లు, నడయాడిన స్థలాలు, మరణించిన ప్రాంతంలో నిర్మించిన సమాధిల పరిస్థితి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాం మార్స్ మార్చ్ మాజా

మాం మార్స్ మార్చ్ మాజా ఊహ ,ఆశారావు అన్యోన్య దంపతులు .నిన్న మాం మార్చ్ చేసి మార్స్ కక్ష్య  లో ప్రవేశించినప్పటినుంచి వారి మాజాకు అంతులేదు .వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల తీరు -దసరా కనుక సరదాగా కాసేపు – ఊహ –ఏమండీ !అమ్మాయి  పెళ్ళిచేశాం .అల్లుడితో అమ్మాయి హనీ మూన్ ఏర్పాటు  చేయమని చిలక్కి … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2 త్రికూట రహస్యం

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2 త్రికూట రహస్యం-2 శరీరపు మూడుకూటాలను కలిపి ‘’కుల ‘’అంటారు .ప్రాణి శరీర తత్వ సారం అంతా ఈ మూడుకూటాలలో ఉంటుంది .పాదాల నుండి శిరస్సు దాకా ఉన్న శరీరమంతా ‘’కుల ‘’అనవచ్చు .కంఠానికి పైభాగం సర్వ శ్రేష్టం అనిలోక రివాజు .లలటానికి పైనా  ,కపాలానికి కింద శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా-బాపు -రమణ ల సందర్శనం దృశ్యమాలిక

మైనేని గోపాల కృష్ణ (USA) బాపు గారి కళా జీవిత భాగస్వామి ఆయన్ను వదిలి వెళ్లి పోవటం ఆయనకు,మనకు బాదే. తెలుగు హాస్యాన్ని కొత్త మార్గం పట్టించిన వాడాయన.చురుకు,మెరుపు వున్న సజీవ హాస్యమది .ఆయన రాసినవన్నీ హాస్య గుళికలే .అదేదో ఆయన రాసాడని, మనం చదువుతున్నామని అనిపించదు.అందులో మనమే వున్నామనే ఫీలింగ్ కల్గుతుంది .అరవయట  ఏళ్ళకు … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

శ్రీలలితా సహస్రనామ విశేషాలు –ఆధారం స్వర్గీయ డా.శ్రీ ఇల పావులూరి పాండు రంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’

శ్రీలలితా  సహస్రనామ విశేషాలు –ఆధారం స్వర్గీయ డా.శ్రీ ఇల పావులూరి పాండు రంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’ త్రికూట రహస్యం దేవి త్రిపుర సుందరి అందరిలోనూ ప్రేమ భావ బీజం నాటుతుంది .ప్రేమను పవిత్రం గా సేవిస్తే శుద్ధమైన ఆనందాన్ని అనుభ విస్తుంది ..కామ తో ఉన్న ప్రేమ లౌకిక శారీరక సుఖాన్నే ఇస్తుంది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అటు బతకమ్మపండుగ -ఇటు కనక దుర్గమ్మ శరన్నవ రాత్రి ఉత్సవం

బతుకమ్మ, దసరా పండుగల మధ్య సారూప్యాలను సునిశితంగా గమనిస్తే మహిళల్లో సున్నితత్వం, ధైర్యం రెండూ కలగలసి ఉన్నట్టు కనిపిస్తాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో చేసుకునే పండుగ ఒకటయితే… బుద్ధి, జ్ఞానం, ధైర్యం, దుష్టశిక్షణ తదితర రూపాల్లో దేవినవరాత్రులుగా జరుపుకునే పండుగ మరొకటి. ఈ రెండు పండుగలూ తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే స్ర్తీశక్తి పండుగలే. రెండు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -14 13-కరుణ రసాను భూతి –భవ భూతి -3(చివరిభాగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -14 13-కరుణ రసాను భూతి –భవ భూతి -3(చివరిభాగం ) కవితా గీర్వాణం అనేక శాస్త్రాలతో బాటు నాట్య ,అర్ధ  కామ ,ఆయుర్వేద శాస్త్రాలలోను భవ భూతికి  మంచి  ప్రవేశం ఉంది .భరతుని రస సిద్ధాంతాన్ని ఔదల దాల్చిన వాడు .అసలే సదాచార సంపన్న వంశం .వారంతా ‘’సోమ పీదులు’’,పంక్తి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -13 కరుణ రసాను భూ కవితా గీర్వాణం –ప్రకృతి వర్ణన

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -13 కరుణ రసాను భూతి –భవ భూతి -2 కవితా గీర్వాణం –ప్రకృతి వర్ణన ప్రకృతిని వర్ణించటం లో కాళి దాస భావ భూతులు భిన్న మార్గాలను అనుసరించారు .కాళిదాసు కు ప్రక్రుతి లలిత మనోహరం గా కన్పిస్తే భవ భూతికి భయంకరం గా కనిపించింది .ఆ మనోభావాలనే వారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”ఫాస్ట్ ”-దేశ సమగ్రతకే ముప్పు -నంబర్ధ ప్లేట్లు ఎందుకు మార్చాలి?ర్మాసనం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్టిన చోట ”బాపు” విగ్రహం ఏర్పాటు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

రేడియో ”చిరంజీవి” అస్తమయం

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సరసభారతి -నెలలోపు 5 సభలు -మూడు ఊళ్ళల్లో –

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఊహించని విధం గా సరస భారతి ఒక నెల రోజుల లోపు అయిదు కార్యక్రమాలను నిర్వహించింది  అందులో  మూడిటిని  మూడు వేర్వేరు చోట్ల జరపటం మరీ విశేషం . ఆగస్ట్ 28 శనివారం ఉయ్యూరు డిగ్రీకాలేజి లో ”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ”పుస్తకావిష్కరణ జరిపాం . ఆగస్ట్ 31ఆదివారం కాటూరు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12 13- కరుణ రసానుభూతి -భవ భూతి-1

  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12 13- కరుణ రసానుభూతి -భవ భూతి-1 ఎనిమిదవ శతాబ్దానికి చెందిన భావ భూతి కవి ,నాటక కర్త .కాళిదాసు ప్రతిభకు సమానుడైన వాడు .విదర్భ గొండియా జిల్లా లోని పద్మపురం లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ఇది మహారాష్ట్ర -మధ్య ప్రదేశ్ సరిహద్దులో ఉంది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శ్రీ –మహిళల గౌరవాన్ని మంటగలిపిన విశృంఖలవాది (అభ్యుదయ సంస్కృతికి అపకీర్తి)

24-8-2014న సాక్షి దినపత్రికలో పాటల రచయత సుద్దాల అశోక్‌తేజ కొందరు వేశ్యల జీవితాల గురించి ఇష్టాగోష్టి వ్యాసం ప్రచురితమైంది. ఓ వారం రోజుల తర్వాత ఆంధ్రభూమి దినపత్రిక ‘సాహితి’లో ‘స్ర్తివాదులు రాజీపడ్డారా? మార్క్సిస్టులు మాట్లాడరేం?’ అనే వ్యాసాన్ని మా సెక్స్‌వర్కర్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గారి దగ్గర చూశాను. ఆంధ్రభూమి వెనె్నల పేజీని అప్పుడప్పుడు సినిమా రంగంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment