వీక్షకులు
- 981,171 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: August 31, 2014
పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు– నాద త(ధ)నువు – త్యాగయ్య
పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు నాలుగైదు రోజుల క్రితం ఉయ్యూరు లైబ్రరీకి వెడితే సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాస సంపుటి ‘’త్రిపుటి ‘’కనిపిస్తే తీసుకొని వచ్చి చదవటం ప్రారంభించా .సంగీత సాహిత్య శాస్త్ర,, వేదాంతవిషయాలలో వారికున్న అపూర్వ పాండిత్య గరిమ, వారి శేముషీ విభవం చదివిన నాలుగైదు వ్యాసాల్లోనే … Continue reading
ఓంకార సంకేతమే వినాయక స్వరూపం
ఓంకార సంకేతమే వినాయక స్వరూపం ప్రణవాక్షరమైన ‘ఓం’ వినాయక స్వరూపానికి ఒక సంకేతం అని విఘ్నేశ్వర తత్త్వ విదులు సోపపత్తికంగా చెప్తారు. ఎలాగంటే ఈ క్రింది విధంగా చిత్రీకరించి తెలియజేస్తారు. శూర్పకర్ణం (చేట చెవి) గంధ తిలకం ఏకదంతం సమస్త విశ్వంభర లంబోదరం ఓంకారపు కొమ్ము (తుండము) లంబోదరం అంటే పెద్ద పొట్ట. శక్తి అనేదానికి … Continue reading
కొమ్మూరి వారి పాత బంగారం కదా-దేముడి గుడి
దేవాలయంలో దేవుడు వెయ్యి దీపాలముందు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాడు. దేవాలయ ప్రాంగణంలో జనం కిటకిటలాడిపోతున్నారు. క్షణక్షణానికీ ఖంగు ఖంగుమని పెద్ద శబ్దంతో మోగే గంటలు చెవుల్ని చిల్లలు పడేట్లు చేస్తున్నాయి. పూజారి చదివే మంత్రాలు జన సందోహంలో కలిసిపోయి బయటికి అదో తమాషాగా, వింతగా వినబడుతున్నాయి. ఆ దారినే, ఆ సాయంత్రం కనుచీకటి పడే సమయాన … Continue reading
తాతమ్మ కలకు యాభై ఏళ్ళు
నలభై ఏళ్ల ‘తాతమ్మకల’ మహానటుడు డాక్టర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘తాతమ్మకల’ చిత్రం శనివారంతో నలభై ఏళ్లు పూర్తి చేసుకొంది. 1974 ఆగస్ట్ 30న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కథానాయకుడు బహు కుటుంబీకుడు. ఐదుగురు సంతానంతో పొట్టకూటి కోసం పట్టణం చేరతాడు. అక్కడ అతని కుటుంబం, … Continue reading