మా దొడ్లో వర్షాకాలం లో రోకలి బండ పురుగులు ఎక్కువ .అవి ఒకే సారి చాలా పిల్లలను ప్రసవిస్తాయి పది నిమిషాల తర్వాత అవన్నీకలిసి సామూహికంగా గున గున నడుచు కొంటూ వెళ్లి పోతాయి .ఎక్కడికి పోతాయో తెలీదు .ఇవాళ మా అదొడ్లో అలాంటి రెండు రోకలి బండ పురుగులు ఇప్పుడే కన్న వాటి సంతానం నా కెమెరాకు చిక్కాయి . చూడండి – దుర్గాప్రసాద్
—



