Daily Archives: August 2, 2018

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు 12-2-1916 పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామం లో శ్రీ లక్కరాజు రామచంద్ర రావు జన్మించారు .తండ్రి శ్రీ వెంకట రామయ్య .ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బి .ఎస్ .సి .ఆనర్స్ ,ఎం .ఎస్. సి. పాసైనారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రోకలి బ0డ పురుగుల బహు  సంతానం 

మా దొడ్లో వర్షాకాలం లో రోకలి  బండ పురుగులు ఎక్కువ .అవి ఒకే సారి చాలా పిల్లలను ప్రసవిస్తాయి  పది నిమిషాల తర్వాత  అవన్నీకలిసి సామూహికంగా  గున గున నడుచు కొంటూ వెళ్లి పోతాయి .ఎక్కడికి పోతాయో తెలీదు .ఇవాళ మా అదొడ్లో అలాంటి రెండు రోకలి  బండ పురుగులు  ఇప్పుడే కన్న వాటి  సంతానం   నా కెమెరాకు చిక్కాయి … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment