Daily Archives: August 23, 2018

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు 

 వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు సాహితీ బంధువులకు 24-8-18 శుక్రవారం శ్రావణ  వరలక్ష్మి  వ్రత శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —  

Posted in సమయం - సందర్భం | Leave a comment

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 95. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కులదీప్ నయ్యర్ 14 ఆగస్ట్ 1923లో పాకిస్తాన్‌లోని సియాల్కోటలో జన్మించారు. కులదీప్ ఉర్దూలో జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. ది స్టేట్స్‌మెన్‌లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి   

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి భారతరత్న భారత మాజీ ప్ర ధాని ,ప్రముఖ కవి  శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ ,ప్రసిద్ధ కథానికుడు డా . శ్రీ వేదగిరి రామ్ బాబు గార్లమృతి సందర్భంగా వారికి  శ్రద్ధాంజలి  ప్రత్యేక  కార్యక్రమాన్ని సరసభారతి 25-8-18 శనివారం సాయంత్రం 6 గం .స్థానిక శ్రీ మైనేని … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment