Daily Archives: ఆగస్ట్ 10, 2018

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ ఒరిస్సా రాష్ట్రం బరం పురం లోతెలుగు  బ్రాహ్మణ కుటుంబం లో శ్రీ కోట హరినారాయణ 194 3లో జన్మించారు .బెనారస్ హిందూ యూని వర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులై ,బెంగుళూరు ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో చేరి ఇంజనీరింగ్ లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఎవరీ చిత్రరథుడు?

ఎవరీ చిత్రరథుడు? భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం  ఇవాళ పారాయణ చేస్తుంటే లో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో వివరిస్తూ – ‘’ఆశ్వత్దః సర్వ వృక్షాణా౦ ,దేవర్షీ ణా౦ చ నారదః –గంధర్వాణా౦ చిత్ర రథః సిద్ధానాం కపిలో మునిః’’అని చెప్పిన 26 వ శ్లోకం   యధాలాపం గా వెళ్ళిపోయింది .తర్వాత చిత్రరథుడు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి