Daily Archives: August 13, 2018

  శ్రావణమాస విశిష్టత

  శ్రావణమాస విశిష్టత    శ్రావణ శుక్రవార వరలక్ష్మీ పూజ శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు ,పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం .  మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి  చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొడుకు ,ఆరవ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు జీవితం లో ఎక్కువభాగం అంటే చివరి 27 ఏళ్ళు దక్షిణాపధం లో నే యుద్దాలలోనే  గడిపాడు .ఔరంగజేబ్ అంటే’’ సింహాసనానికి వన్నె తెచ్చేవాడు ‘’అని అర్ధం అతనికి ‘’ఆలంగీర్’’ అనే పేరు ఉంది దీనర్ధం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు

బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు శ్రీ పేర్నేటిగంగాధరరావు గారు పామర్రుకు నాలుగు కిలోమీటర్ల దూరం అవనిగడ్డ దారిలో  మెయిన్ రోడ్డుకు ఎడం వైపు కొంచెం దూరం లో ఉన్న జమీ దగ్గుమిల్లి హెడ్ మాస్టర్ గా ఉన్నారు .ఆయనకు ముందు అక్కడ శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment