Daily Archives: August 20, 2018

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు            ఆయనకు తెలుగుకథానిక ప్రాణం, తనువూ, మనసు ,ధ్యాస ,ఊపిరి   ఉచ్చ్వాస నిశ్వాసం .దాని కోసం జీవిత౦  త్యాగం చేసిన త్యాగమూర్తి .1910 లో గురజాడ రాసిన  తొలి తెలుగు కధానిక’దిద్దుబాటు ‘’  కు శతవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు కధానిక ను తానొక్కడే పల్లకీలో మోసి ,ఊరూరా తిప్పి ,సభలు సమావేశాలు ఏర్పరచి ప్రభుత్వాన్నీ … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఒక శకం సమాప్తి ,అయితే ?

ఒక శకం సమాప్తి ,అయితే ? మచ్చ లేని ,భీతిలేని ,ప్రజాస్వామ్య విలువలున్న,మిత్రధర్మం పాటించే రాజకీయ నీతి ఉన్న ,ఎదిరిని ఎప్పుడు ఎదిరించాలో ఎప్పుడు చూసి  దెబ్బ దిమ్మ తిరిగేట్టు కొట్టాలో చాణక్యం తెలిసిన , కర్మ భూమి భారతాన్ని అన్ని విధాలా ప్రపంచపటం పై అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ,ఫెడరల్ రాజ్యాంగ ధర్మాన్ని అక్షరాలాపాటించిన ,విదేశీ … Continue reading →

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం అనగానే ఆశ్చర్యపోతున్నారా ?నిజంగానే ఉందంటే అవాక్కైపోతారా ?అవును ఉంది .ఇది బెలూచిస్తాన్ ,పాకిస్తాన్ హిందువులకు అత్యంత ముఖ్య యాత్రాస్థలి .అక్కడి ఇక్కడీ  క్షత్రియులకు కులదేవత దుర్గా మాత అనబడే హింగూలాదేవి ..కరాచీకి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది .దాక్షాయణి శిరస్సు పడిన హింగోలా ప్రదేశం అవటం తో … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment