Daily Archives: August 3, 2018

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్ పైడి జయరాజ్

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్  పైడి జయరాజ్ ఈ తరం వారికి గుర్తు ఉండక పోవచ్చు కాని ,పాతతరం వారికీ జై రాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది .నటుడుగా ,నిర్మాత ,దర్శకుడుగా  హిందీ సినిమాలను కొన్నేళ్ళు శాసించిన  జైరాజ్ తెలుగు వాడని అసలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా .అలాంటి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment