నిన్న జరిగిన బ్రహ్మశ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవ సందర్భంగా రాసిన ”ధన్యవాదాలు ”లో అతి ముఖ్య విషయం రాయటం మరచిపోయాను . మన్నించండి . అదే -గురు పూజోత్సవానికి సన్మానం అందుకొంటున్న బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారిపై ” నవ రత్న పద్యాలు” రాయించి సన్మానం లో చదివిస్తే బాగుంటుందని పించింది .నాకోరికను నాకు, సరసభారతి ఆత్మీయులు, కవి ,శర్మగారి దగ్గర బంధువు, హైదరాబాద్ వాసి, మన ”దైవ చిత్తం ”గ్రంధానికి ఆంగ్లమూలం “”ది విల్ ఆఫ్ గాడ్ ”రచించిన శ్రీ ఎసిపి శాస్త్రి గారికి సుమారు 15 రోజులముందే ”ఈ సాహితీ సాయం చేయగలరా ?”అని మెయిల్ రాయటం ,,వారు నిమిషాలమీద స్పందించి మహద్భాగ్యమనటం ,నాలుగైదు రోజుల్లోనే నవరత్న పద్యాలు రాసి వారు నాకు మెయిల్ చేయటం చక చకా జరిగిపోయాయి .వీటిని డిటిపి చేయించే బాధ్యత మా అబ్బాయి రమణకు అప్పగిస్తే ,,వాడు శ్రీ సుశీల్ చేత చేయించి, అందమైన డిజైన్ గా అరటి చెట్టు, చెరకుగడ లతో రంగుల సమ్మేళనం తో కల్పన చేసి బహు అందంగా తీర్చిదిద్ది ఇస్తే ,అందాన్ని ద్విగుణీకృతం చేసే ముచ్చటైన ఫ్రే౦ కట్టించి తెచ్చాడు . సభలో అమరవాణి తెలుగు పండిట్ శ్రీ మూర్తి గారు శ్రావ్యంగా చదివి కవి గారి కవిత్వానికి మరింత వన్నె తెచ్చారు ఇది చింతలపాటి వారికి ఘనమైన సత్కారమై భాసించింది. దీనికి శ్రీ శాస్త్రి గారిని ,మా రమణ .,,సుషీల్ లకు శ్రీ మూర్తి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు ఆలస్యంగా నైనా అందజేస్తున్నాను -దుర్గాప్రసాద్
వీక్షకులు
- 1,194,857 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- జోళదరాశి కె.దొడ్డణ్ణ గారి అనుభవాలు జ్ఞాపకాలు.4వభాగం.23.9.26
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.37 వ భాగం.23.9.26.
- మహాకవి కాళిదాసు నాటకం విక్రమో ర్వ శీ యం.13 వ భాగం.23.9.26.
- శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా.vedavyaasa వ్యాఖ్యానం.9 వ భాగం.23.9.26.
- ప్రముఖ రొమాంటిక్ కవి పి.బి.షెల్లీ జీవిత చరిత్ర -1
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర-6
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర -5
- అమెరికా జాతీయకవి వాల్ట్ విట్మన్ జీవిత చరిత్ర -5(చివరిభాగం )
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర-4
- అమెరికా జాతీయకవి వాల్ట్ విట్మన్ జీవిత చరిత్ర-4
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,473)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

