Monthly Archives: ఫిబ్రవరి 2019

దొడ్లో ఇవాళ ఆపరేషన్ ఉసిరి

This gallery contains 7 photos.

  ఉసిరి ఆఫ్టర్ ఆపరేషన్

More Galleries | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీ దిగ్గజం ద్వాదశి నాగేశ్వర శాస్త్రి (ద్వా.నా )అస్తమయం

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -13

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -13   అవ్యక్తం లో ఉన్న పరమ పురుషుని స్వభావం వర్ణించి  చెప్పమని జనకుడు అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’పరముడు ప్రకృతిలో ఉన్నా ,దాని స్వభావం పొందకుండా తన స్వభావం తోనే ఉంటాడు .సాధారణంగా అచేతనంగా ఉండే ప్రకృతి అతడు అధిస్టించినపుడు అది సృస్టించటానికి  సంహరించటానికి శక్తి కలిగిఉంటుంది ‘’అన్నాడు .జనకుడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం -48 64- శుక్ల తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -48 64- శుక్ల తీర్ధం భరద్వాజముని భార్య’’ పైఠీనసి’’ఒకరోజు  యజ్ఞానికి పురోడాశం తయారు చేస్తుండగా ,ఆపోగానుంచి మూడులోకాలను భయపెట్టే రాక్షసుడు ఏర్పడి పురోడాశం తినేశాడు .కోపించినముని అతడిని ప్రశ్నిస్తే తను సంధ్యా  ,ప్రాచీన బర్హి లకుమారుడనని ,స్వేచ్చగా యజ్ఞాన్ని భుజి౦చమని బ్రహ్మవరమిచ్చాడని చెప్పగా తన యజ్ఞాన్ని రక్షించమని ముని కోరగా ‘’పూర్వం బ్రహ్మనన్నునల్లగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -12

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -12 ‘’ఆధ్యాత్మ ,అధిభూత అది దైవతాల గురించి చెప్పండి ‘’అడిగాడు జనకుడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’పాదాలు అధ్యాత్మ,గమనం అది భూతం విష్ణువు అది దైవతం .పాయువు ఆధ్యాత్మ మల విసర్జన అధిభూతం సూర్యుడు అది దైవతం .ఉపస్థ అధ్యాత్మం ,దాని ఆనందం అధిభూతం ,ప్రజాపతి అధి దైవం .చేతులు అధ్యాత్మ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం -47 62- యమతీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -47 62- యమతీర్ధం పితృదేవతలకు ప్రీతికరమైన యమ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .పూర్వం ‘’సరమ ‘’అనే దేవ శునక స్త్రీ ఉండేది .ఆమెకు శ్రేష్టమైన రెండు మగ శునకాలు పుట్టాయి .వాటికి నాలుగు కళ్ళు ఉండటం చేత వాయు భక్షణకోసం రోజూ దేవతలవెంట వెళ్ళేవి .వీటిపై యముడికి ప్రీతి ఎక్కువ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -11

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -11 సరే అని ‘’బ్రహ్మం ‘’విషయం పై చర్చిద్దామన్నాడు జనకుడు .అప్పుడు జనకుడు బ్రహ్మ అంటే  వసిస్టుడయ్యాడు .మరో సారి జనక యాజ్ఞావల్క్యులు అగ్నిహోత్రం  గురించి చర్చించారు..అగ్ని హోత్ర ద్రవ్యం గురించి తెలుసా అని రాజు అడిగాడు .తెలుసు అనగా చెప్పమంటే పాలు అన్నాడు .అవిలేకపోతే దేనితో హోమం చేస్తావని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం -46 61- ఆపస్తంభ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -46 61- ఆపస్తంభ తీర్ధం స్మరణ మాత్రాన పాపక్షయం చేసేది ఆపస్తంభ తీర్ధం . ఆపస్తంభముని భార్య’’అక్షసూత్ర’’పతి భక్తీ పరాయరాలు వీరి కొడుకు ‘’కర్మి’’ గొప్ప తత్వ వేత్త .ముని ఆశ్రమానికి ఒకసారి అగస్త్యమహర్షి రాగా శ్రద్ధగా ఐది సత్కారాలతో పూజించాడు .ఆపస్తంభుడు అగస్త్యుని దేవతలకు కూడా పూజింపదగిన వాడేవ్వరో తెలియజేయమని కోరాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మాతృభాష ను అందలమెక్కించిన ఐస్ లాండ్ దేశం

మాతృభాష ను అందలమెక్కించిన ఐస్ లాండ్ దేశం ఐస్ లాండ్ దేశం ధృవ ప్రాంత దేశం యూరప్ లో ఉంటుంది .నిత్యం మంచు కరిగి ,ఇవాళ ఉన్న ప్రదేశం రేపు కనిపించదు .అంటే నిత్య అభద్రతా పరిస్థితి అన్నమాట .క్రీ.శ.874లో నార్వీజియన్ చీఫ్ ఇంగోల్ అమర్సన్ లో మొదటి పర్మనెంట్ సెట్లర్ .తర్వాత నార్వీజియన్ లు … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. బీజేపీ సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి (73) అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొంత కాలంగా బంజారా హిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి