Monthly Archives: జూలై 2019

పరమాచార్యులు పరమాత్ములే

పరమాచార్యులు  పరమాత్ములే శ్రీ పళ్ళెం పాటి వెంకటేశ్వర్లుగారు హైదరాబాద్ లో రెండు దేవాలయాలు నిర్మించి అనేక పుణ్యకార్యాలు చేసి ,18పురాణాలకు తెలుగు అనువాదం చేసిన వారు .1962లోపరమచార్యులవారిని మొదటి సారి దర్శించారు ..’’భవిష్యత్తులో ఉన్నత స్థితి కి రాగలవు ‘’అని ఆశీర్వదించారు స్వామి . 1968లో స్వామి హైదరాబాద్ లో ఉన్నప్పుడు స్కంధగిరి పద్మారావు నగర్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

దశావతారాలు అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన ప్రముఖులకు శ్రద్ధాంజలి

దశావతారాలు  అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు  శ్రద్ధాంజలి సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా  సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని అక్షర  నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ”

ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ” విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి వారం క్రితం ”ఆలోచనాలోచనం ”కు నాలుగు ఎపిసోడ్ లు రాసి ,వచ్చి రికార్డ్ చేయవలసిందిగా ఫోన్ రాగా ,1-అజ్ఞానం నశిస్తే అంతా  అమృతమయమే 2-ఉదార గుణమే ఉన్నతాశయం 3-గురువు గరిష్ఠత 4-త్రికాలజ్ఞానం సుఖం  కలిగిస్తుందా ? అనే నాలుగు ఎపిసోడ్ లు రాసి … చదవడం కొనసాగించండి

Posted in రేడియో లో | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు శాఖా గ్రంథాలయం లో అయ్యంకి వారి 129 వ జయంతి

ఉయ్యూరు శాఖా గ్రంథాలయం లో అయ్యంకి వారి 129 వ జయంతి గ్రంథాలయ పితామహ ,సరస్వతీ రమా రమణ ,గ్రంథాలయ విశారద శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి 129 వ జయంతి 24-7-19 బుధవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక శాఖా గ్రంధాలయం లో జరిగింది . అయ్యంకి వారి స్మారక నగదు పురస్కారంగా 100 … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు

‘’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు కృష్ణా జిల్లా నాగాయ లంక లాంచీల రేవు ఒడ్డున  సంత రోజున  చేపలు  అమ్ముకొనేవారు కొనేవారు కనీసం వెయ్యి  మంది వస్తారు .అక్కడనుంచి లాంచీలమీద పెనుమూడి రేవు ద్వారా గుంటూరు వెడతారు .ఇలాంటి చోట భగవంతుని జ్ఞాపకం చేసే ఆలయం కట్టాలని శ్రీ రాం చరణ్ కుందుర్తి వెంకట … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి 143 వ కార్యక్రమ౦ రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు నివాళిస్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు

రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు నివాళి సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 9 మంది ప్రముఖులకు నివాళిగా సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన . 1-ప్రముఖ నవలా … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

కంచి పరమాచార్యులవారిని స్మరించి ఆపరేషన్ చేస్తానని చెప్పిన డా పిన్నమనేని వెంకటేశ్వరావు

విజయవాడ లబ్బీ పేట లో పిన్నమనేని పోలీ క్లినిక్ విశేషమైన ఖ్యాతి  నార్జించింది  .రోగులపాలిటి స్వర్గ ధామం  అనిపించి ఎన్నో ఏళ్ళు నడిచింది .అందులో పని చేయటానికి ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లు వచ్చి చేరి తమబాధ్యత సక్రమంగా నిర్వహించి వైద్యాలయం కీర్తిని ఇనుమడింప జేశారు దీని స్థాపకులు డా .పిన్నమనేని వెంకటేశ్వరరావు .వారికుమార్తెలు కూడా డాక్టర్లు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారుx

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారు   కంచి కామకోటి పీఠాధిపతులు ‘’మానుష రూపేణ చర ద్డైవం .శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు సాక్షాత్తు మరొక ఆది శంకరులే .వారి తపస్సు దీక్ష సంకల్పం ,అమోఘం .దర్శనం తోనే అనుగ్రహ వర్షం కురిసే కాలమేఘం .మనసులోని కోరిక ముందే గ్రహించి … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం 1937 ప్రారంభం లో కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు కాశీ యాత్ర పూర్తి చేసి ,ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి ,గోదావరి జిల్లాలో సంచారం ప్రారంభించారు .గ్రామాలలో తమ దివ్య … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు   శ్రీ ఆర్  ఎస్.  కె . గారు  23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు ఆంద్ర ప్రదేశ్  భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందరు  హిందూ హైస్కూల్ లెక్కలమేస్టారు ,ఆర్ఎస్ ఎస్ ,,ఆనాటి జనసంఘ్ ఇప్పటి బిజెపి లో కీలక … చదవడం కొనసాగించండి

Posted in సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి