Daily Archives: September 11, 2019

తెలుగులో మొదటి ప్రింటింగ్ -4(చివరిభాగం )

తెలుగులో మొదటి ప్రింటింగ్ -4(చివరిభాగం ) తెలుగులో ప్రింటింగ్ -2 తెలుగులో మొదటి కరపత్రాలు (ట్రాక్స్)1809,1810లలో ఇక్కడినుంచే వెలువడినాయి .మద్రాస్ బైబిల్ సొసైటీ కోసం ‘’ఓల్డ్ టెస్ట్ మెంట్ ‘’ను ‘’వైజాగపట్నం’’ అని ఆనాడు పిలువబడిన విశాఖ పట్నం నుంచే ముద్రించారు .అందులో ఒక వెర్షన్ ను విశాఖకు 1810లో వచ్చిన , జాన్ గార్డెన్ ,1812లో  వచ్చిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు 

కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి ఆవిష్కరించాలని భావించిన 1-ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాన్ని మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమతి సీతమ్మ గారు దంపతులకు అంకిత  మివ్వాలని భావిస్తున్నట్లు,అనుమతించమని  గురుపుత్రులకు తెలియ జేయగానే ,, కోట సోదరులు శ్రీ చంద్ర శేఖర శాస్త్రి, శ్రీ రామకృష్ణ ,శ్రీ గాయత్రిప్రసాద్ ,శ్రీ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment