Daily Archives: September 28, 2019

గాంధీజీ  మహాత్ముడైన విధం -4

గాంధీజీ  మహాత్ముడైన విధం -4 ప్రభుత్వాధికారులు నౌక ప్రయాణీకులను నిర్బంధించటం లో వచ్చే కష్టనష్టాలు ఆలోచించలేదు .పోర్ట్ కు చేరిన వేలాది తెల్లవారు తమ ఆందోళన సక్సెస్ అని సంబర పడ్డారు .ఇలా నౌకా నిర్బంధంలో భారతీయులను  23 రోజులుంచారు . వలస వాదులను భయపెట్టి దక్షణాఫ్రికాలో ప్రవేశించకుండా చేయవచ్చుననే వ్యూహమూ వాళ్ళ మనసులో ఉంది .తెల్లమూక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం -3

గాంధీజీ మహాత్ముడైన విధం -3 అబ్దుల్లాతో సహా అందరు గాంధీని ఇండియా పర్యటన వాయిదావేసుకోనమని కోరటం ఆయన మనసు మార్చి ఉండటానికి, వారికి  రాబోయే బిల్లును వ్యతిరేకించే పోరాటం లో నాయకత్వం వహించటానికి అంగీకరించాడు .ఆ రోజు రాత్రే ప్రభుత్వానికి టెలిగ్రాం ఇచ్చి తన పర్యటన వాయిదాకుఏర్పాట్లు చేయమని  కోరి ,శాసన సభ్యులకు బహిరంగ లేఖ ద్వారాకూడా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment