Daily Archives: September 18, 2019

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 రాయసము గోవింద దీక్షితులు

 అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 5-రాయసము గోవింద దీక్షితులు చెవ్వప్ప నాయకుడు తంజావూరు పాలించేటప్పుడు 1521లో తనకొడుకు అచ్యుతప్ప నాయకునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు .వ్యవహార కుశాలుడవటం వలన పాలన తండ్రిదైనా అచ్యుతప్ప రాజకీయవ్యవహారాలన్నీ చూసి ‘’మహామండలేశ్వర ‘’బిరుదుపొందాడు.ఇతనికాలం ను౦చే,తంజావూరు రాజులు విజయనగర రాజులకు సామంతులుగా ఉండటం ప్రారంభమైంది .ఏడాదికి 40లక్షలకప్పం చెల్లిస్తూ ,యుద్ధం వస్తే తోడ్పడేవారు .ఇతనికాలం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి నుంచి ఫోన్

నిన్న సాయంత్రం బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారు చీరాల నుంచి ఫోన్ చేసి ,తాను ఈమధ్య విజయవాడ వెళ్ళినప్పుడు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ,ఆయనరాసి సరసభారతి ప్రచురించిన ”శ్రీ సువర్చలా వాయు నందన శతకం ”తనకు ఇచ్చారని ,ఇంకా రెండు శతకాలు కూడా రాయించి సరసభారతి ప్రచురించినట్లు దానిని బట్టి తమకు తెలిసిందనీ ,ఉయ్యూరు శ్రీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment