Monthly Archives: అక్టోబర్ 2019

అదో పాండిత్య రాజసం

       అదో పాండిత్య రాజసం శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్తవారిది గోదావరి జిల్లా నేదు నూరు ప్రాంతం  .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి స్థిరపడ్డారు .పిల్లా పీచూ జంజాటం లేని కుటుంబం .ఆ రోజుల్లో కాశీలో ఒక అలవాటు ఉండేది … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం, పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-5882-నిమ్న భేదతీర్ధం

పరమధార్మికుడు ఐలుడనే పురూరవరాజు ఊర్వశి ని చేబట్టి,కొద్దిగా నెయ్యిమాత్రమే తాగుతూ తపస్సు చేస్తుండగా ఊర్వశి వచ్చి అతడిని ఉద్రేకపరచి వివస్త్రుడుగా అయ్యాక ,ఆమె పాన్పు పై పడుకోగా  అతడు పాన్పు  చేరగా   ,అతడు నియమోల్ల౦ఘన  చేశాడని వెళ్ళిపోయింది  ,అతడు నగ్నంగా కనిపించనంతవరకే అతని వద్ద ఉంటానని ఇదివరకే వారిద్దరిమధ్య ఒప్పందం ఉంది .తాను  నగ్నంగా ఎందుకయ్యాడో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సర్వ స్వతంత్రులైన ఇద్దరు విశ్వనాథ శాస్త్రులు

శ్రీ పేరి కాశీనాథ శాస్త్రులుగారు అమాయకులు ,అత్మగౌరవ౦ అతి స్వతంత్రం ఉన్న మహా పండితులు .ప్రత్యేకించి ఆనాటి ప్రముఖ సంస్కృత పండితులుశ్రీ  తాతా రాయుడు శాస్త్రి గారికి అల్లుడు కూడా .ఆంధ్రప్రదేశ్ పండిత రాజ్యానికి రాయుడు శాస్త్రిగారే ఆనాడు సార్వభౌములు .పండితులకు ఆయన యెంత చెబితే అంత .కాని అల్లుడికి మామగారంటే కంపరం .ఒకరకంగా ఇద్దరికీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-57 80-నారసింహ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-57 గంగ ఉత్తర ఒడ్డునున్న నారసింహ తీర్ధం సర్వ రక్షాకం .హిరణ్య కశిపుడు బలపరాక్రమాలతో దేవతలను జయించి ,హరిభక్తుడైన తనకొడుకు ప్రహ్లాదునిపై ద్వేషం తో స్తంభం లో ఉంటె చూపించమంటే ,ఉన్నాడంటే, గదతో స్తంభాన్ని కొట్ట  గా అందులోనుంచి శ్రీహరి నారసింహ రూపం లో ఉద్భవించి ,తన విశ్వాత్మను ఆవిష్కారం చేసి హిరణ్యకశిపుని గోళ్ళతో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో కార్తీకమాసం మొదటి మంగళవారం29-10-19 రాత్రి దీపాలంకరణ

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో కార్తీకమాసం మొదటి మంగళవారం29-10-19 రాత్రి దీపాలంకరణ https://photos.google.com/share/AF1QipMd9ebuvDhFPTSukrcsM4Z9byBliGfr8BHPB8unqbsJB_oLaKTMUw07zI2gCvS8-A/photo/AF1QipMtfbCcYATwh6A3X5dDFuuM07N9TSUQdbK9dPoi?key=U2x3UEJiWmQxR2d6aWFHM2pib1p1R2FYVmxPOGJB

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన –

చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన – చిట్టి గూడూరు అంటే కృష్ణాజిల్లా బందరు దగ్గరున్న గ్రామం .ఆపేరు చెబితే శ్రీ మత్తిరుమల గుదిమెట్ల వరదా చార్యులు అంటే ఎస్ టి జి వరదా చార్యుల  వారి పేరే ముందు జ్ఞాపకమొస్తుంది .కారణం అక్కడ సంస్కృత కళాశాల స్థాపించి కృష్ణా గుంటూరు జిల్లాల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-56 78-అప్సరోయుగ సంగమ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-56 78-అప్సరోయుగ సంగమ తీర్ధం గౌతమమీనదికి దాక్షిణాన ఉన్న ఈ తీర్ధం ముక్తిదాయకం .వంద్య స్త్రీ భర్తతో మూడు నెలలు ఇక్కడ స్నానం చేస్తే పుత్ర సంతానం ఖాయం .దీని విశేషాలను నారదునికి బ్రహ్మ చెప్పాడు .విశ్వామిత్ర వసిస్ట మహర్షి లమధ్య వైరం మొదటి నుంచి ఉంది .బ్రహ్మర్షి అవాలనే కోరికతో విశ్వామిత్రుడు  గంగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం

గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం బ్రహ్మ దేవుడు నారదమహర్షికి మార్కండేయ తీర్ధ విశేషాలు తెలియ జేస్తున్నాడు .సర్వక్రతువులకు ఫలం ,సర్వ పాప పరిహారం చేసేది ఈ తీర్ధం .మార్కండేయ ,భరద్వాజ ,వసిష్ట ,అత్రి ,గౌతమ ,యాజ్ఞవల్క్య,జాబాలి మొదలైనమునులు మహా శాస్త్రవేత్తలు ,పురాణ న్యాయమీమాంస విషయాలలో పరిణత బుద్ధులు .ముక్తి విషయంలో ఎవరి అభిప్రాయం వారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

27-10-19ఆదివారం మా ఇంటి దీపావళి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

27-10-19ఆదివారం మా ఇంటి దీపావళి జీరో బడ్జెట్ తో (నిరుడు మిగిలిన సరుకు కాల్చి)

27-10-19ఆదివారం మా ఇంటి దీపావళి జీరో బడ్జెట్ తో (నిరుడు మిగిలిన సరుకు కాల్చి) https://photos.google.com/share/AF1QipMbcEa1-fHyZfPI5DXBSHNsYmXIxnq_mVEv_57q579Ssjq3QhteaxZ45wnEPI_9Pw/photo/AF1QipOmnlSgoeM-PXalMDs1iCqw9AX66Ar5_IV-veMe?key=cHh3Vy1RaDZvcTEtSTVlbmlkaThOYkJURUN5ZnZn

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి