Daily Archives: September 21, 2019

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7 వాణస కందన మంత్రి

-అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7 7-వాణస కందన మంత్రి ఓరుగల్లు దగ్గర రామగిరి దుర్గాదీశుడు ముప్ప ధరణీపతి మహామాత్యుడు వాణస కందన మంత్రి .ఈయనకు ఆశ్రితుడు మడికి సి౦గన బహు గ్రంథ కర్త .సింగన కందనమంత్రిపేర’’నీతి తారావళి ‘’రాసినట్లు ఉందికాని అలభ్యం .సింగన పద్మపురాణం లో ‘’మంత్రం రక్షణ కళాచాతుర్య ,సాహిత్య గీత రసాస్వాదన లోకమానస సదా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు   క్రీ శ 902లో వేంగిగిరాజ్యం లో పరాశర గోత్రుడు ,ఆర్వేల నియోగి ,వేద,వేదంగ ,మీమాంస శాస్త్ర పారంగతుడు పసుదోవ గ్రామంలో పంపనభట్టు జన్మించాడు .వాజ్మయ మహోదధిలో ఈదులాడినవాడు .షట్కర్మ నిరతుడు .తండ్రి కేశవ శర్మ సర్వ శాస్త్ర తత్వ విదుడు.తాత పంపన బ్రహ్మ తుల్యుడు   .లక్ష్మీశ్వరం అనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment