Daily Archives: September 9, 2019

తెలుగులో మొదటి ప్రింటింగ్

గురించి తెలుసుకోవాలంటే అసలు అచ్చు యంత్రం చరిత్ర ముందు తెలియాలి .ఆధునిక రవాణా సౌకర్యాలు అంటే రైల్వే ,పోస్ట్ ,టెలిగ్రాఫ్ ,టెలీ కమ్యూని కేషన్లు  లేనికాలం లో భారత దేశం లో వార్తలు ఎలా ఒకచోటునుండి మరో చోటుకు చేరేవో తెలుసుకొంటే ఆశ్చర్యంగా ఉంటుంది .    క్రీ.పూ.మూడవ శతాబ్దం లో పాలించిన మౌర్య సామ్రాధీశుడుడు … Continue reading →

Posted in పుస్తకాలు, వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4 తాతగారివద్ద సంస్కృతం ప్రారంభించిన నాలుగు నెలలకు కొడుకు ఎలా ఉన్నాడో చూడటానికి దువ్వూరివారి తండ్రి వచ్చారుకాని ,కొడుకును పలక రించనే లేదు . తలిదంద్రులతో తమ్ముడు మరదలుతో మాట్లాడుతుండగా ఈయన వినటమే .వచ్చిన 10గంటలతర్వాత ‘’ఒరేయ్ ‘’అని కేకేసి పెరట్లో ‘’మామ్మా, తాత నిన్ను కోపపడటం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శుభవార్త

సాహితీ బంధువులకు శుభవార్త సాహితీ బంధువులకు శుభకామనలు – సుమారు వారం క్రితం తమిళనాడు తిరువన్నామలై నుంచిశ్రీ మైలవరపు రామ మోహనరావు గారు ఫోన్ చేసి ,తానూ ఆంధ్రా ప్రాంతం వాడినేనని ఉద్యోగ విరమణ అయ్యాక తిరువన్నామలై లో స్థిరపడ్డానని తెలుగు భాషా సాహిత్యాలపై ఎక్కువ మక్కువ ఉన్న తాను  ఎన్నో బ్లాగులు చూశానని ,కానీ … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఉగాదికి రెండు పుస్తకాలు

ఉగాదికి రెండు పుస్తకాలు సాహితీ బంధువులకు శుభకామనలు -వచ్చే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో  నేను అంతర్జాలం లో రాసిన  1-ఊసుల్లో ఉయ్యూరు 2-మేము చేసిన కేరళ ,ఉజ్జయిని ఖజురాహో ,సోమనాథ్,ద్వారక యాత్రా విశేషాల తో ఒక పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించి ఆవిష్కరించాలని ఆలోచిస్తున్నాను . కాలక్రమం లో . వివరాలు తెలియ  జేయ గలను … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3 దువ్వూరి వారిఊరంతా  గోదావరి’’ విరుపు ‘’కి గోదారిలో పడిపోయింది .ఈయనున్నప్పటి ఊరు అంటే 1910లో రెండో ఊరు .ఇదీ మరో పదేళ్ళ  తర్వాత నదీ గర్భం లోచేరింది .తర్వాత ఉన్నది మూడవవూరు .నది ఒడ్డు విరుపులలో  వీరి భూములన్నీ గౌతమీ గర్భాన చేరాయి .1910కి వీరికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment