Daily Archives: September 16, 2019

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 తరిగొప్పుల దత్తన మంత్రి  

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 4-తరిగొప్పుల దత్తన మంత్రి విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయల ప్రధానమంత్రి తరిగొప్పుల దత్తన అని ‘’చంద్రభాను చరిత్ర ‘’లో ఉంది ‘’దత్తనమంత్రి మహా విపక్ష దుర్మద బల మర్మదాభరణ –దురంధర సంగర చాతురీ విశారాదుడగు వెంకట క్షితి పురందరునప్రతిమాన రాజ్య సంపదలు భరి౦పనాకు లిడు భ  వ్యగతి  శ్రితపారిజాతమై  ‘’.వీరనరసింహుడు 1586నుంచి 1614వరకు పాలించాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్ 

ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్ బావా -”నా హేపీ బర్త్ డే అని  పేస్  బుక్ లో వాట్సాప్ లో పెట్టాను  నీ నుంచి స్పందనే లేదు -బామ్మర్ది నన్న కనికరమూ నీకు లేదు”అన్నాడు బామ్మర్ది బ్రహ్మ0 నేను -అది సరేరా . మీరు పంపే  బర్త్ డే లలో ”యు ఆర్ థింకింగ్ ఆఫ్ మై … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment