గ్రంధాలయ వారోత్సవాల రెండవరోజు15-11-19 శుక్రవారం విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ”జ్ఞానజ్యోతి ”అవార్డు కృష్ణాజిల్లాజాయింట్ కలెక్టర్ గారి చేత ప్రదానం చేయించి సన్మానిస్తే ,వారోత్సవాల చివరి రోజు 20-11-19బుధవారం ఉయ్యూరు లైబ్రరీలో గ్రంధాలయాధికారిగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి చేత సత్కారం చేయించారు .శ్రీ విజయ సారధి శ్రీ రాజుగారు మొదలైన వారు పాల్గొన్నారు -దుర్గాప్రసాద్

