Daily Archives: November 17, 2019

ఉసిరి చెట్టుకింద అభిషేకం సత్యనారాయణ వ్రతం వనభోజనం చిత్రాలు

17-11-19కార్తీక బహుళ పంచమి ఆదివారం ఉయ్యూరు మా పెరటి ఉసిరి చెట్టుకింద ఉదయం 9గం.నుండి 1.30వరకు నాలుగు న్నర గంటల సేపు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,శివ అష్టోత్తర సహస్రనామ ,బిల్వాస్తోత్తర పూజ అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,కార్తీక వనభోజనం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం

‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం  ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ సుమారు 15 రోజులముందు ఫోన్ చేసి’’ సంఘం కొత్తగా మొదటిసారిగా జ్ఞాన జ్యోతి పురస్కారం ఏర్పాటు చేస్తోంది.మొదటిపురస్కారం మీకే నవంబర్ 15విజయవాడ టాగూర్ గ్రంధాలయం లో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రదానం చేయాలని ,అధ్యక్షులు మిగాతాకార్యవర్గం నిర్ణయించి మీకు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 2 Comments