Daily Archives: November 2, 2019

ఇద్దరూ ఇద్దరే మహానుభావులు

ఇద్దరూ ఇద్దరే మహానుభావులు శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి స్వగ్రామం మసకపల్లి లో కాకర్లపూడి నరసరాజుగారు క్షత్రియ కుటుంబాలలో  మర్యాద మన్నన మంచితమున్నవారు .దువ్వూరివారు పుట్టటానికి ఇరవై ఏళ్ళకు ముందే ఆ వూరు వదిలి వెళ్ళిపోయారు .శాస్త్రిగారు విజయనగరం కాలేజి  లో పని చేస్తుండగా ,ఒకరోజు ఆయన స్నేహితుడు సొంఠి లక్ష్మీ నరసింహ శాస్త్రి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం

గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం అంగీరస తీర్ధం ,కపిలాతీర్ధం అనే ఈ తీర్ధం గౌతమికి దక్షిణాన ఉన్నది. దీనికే ఆదిత్య ,సైమ్హికేయ తీర్ధలని కూడా పేర్లున్నాయి .అన్గిరసులు ఇక్కడ యజ్ఞం చేసి ,ఆదిత్యులకకు  భూమిని దక్షిణగా ఇచ్చారు .ఈ భూమి సై౦హిక అంటే సింహపుపిల్లలాగా జనుల్ని భక్షిస్తోంది  .తర్వాత అన్గిరసులు తపస్సుకై వెళ్ళారు .జనం భయపడి అన్గిరసులవద్దకు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment