Daily Archives: November 21, 2019

గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం ) 106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం

గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం ) 106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం నారద మహర్షి బ్రహ్మ దేవుని పావన గౌతమీ నది గురించి సంక్షిప్తంగా మళ్ళీ చెప్పమని కోరాడు .పూర్వం కమండలం లో ఉన్న గంగ ,తర్వాత విష్ణుమూర్తి పాదాలనుంచి ఉద్భవించి ,మహేశ్వరుని జటాజూటం చేరి ,గౌతమమహర్షి తపో ఫలం చేత బ్రహ్మగిరి చేరి,అక్కడి నుంచి పూర్వ సముద్రం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

షార్లెట్ సాహితీ మైత్రీ బంధం 

నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన ”షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ”పుస్తకం దేశం లో ప్రముఖమైన మూడు లైబ్రరీలు 1-కన్నెమెరా లైబ్రరి -చెన్నై 2-సెంట్రల్ లైబ్రరి -ముంబాయ్ 3-ఢిల్లీ పబ్లిక్ లైబ్రరి -ఢిల్లీ లకు అందాయని  కొలకత్తా లోని ప్రభుత్వ సంస్థ నేషనల్ లైబరీ వారి నుంచి ఈ రోజు లెటర్ వచ్చిందని తెలియ జేయటానికి … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం—73-104-భీమేశ్వరతీర్ధం

ఋషి సత్రం అని ప్రసిద్ధి చెందిన భీమేశ్వర తీర్ధం గురించి నారదుని బ్రహ్మ వివరించాడు .గంగను సప్తరుషులు ఏడుపాయలుగా విభజించారు.దక్షిణ దిక్కులో వాషిస్టీ,ఉత్తరాన వైశ్వా మిత్రీ , దీనికి ఉత్తరాన కామ దేవీ ,మధ్యలో శుభప్రద గౌతమీ ఏర్పడ్డాయి .తర్వాత భరద్వాజీ ,ఇంకోటి ఆత్రేయి ఏర్పడ్డాయి .చివరది జామదగ్ని ..త్రికాల దర్శులైన ఆ సప్తర్షులు మహా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

లైబ్రరీ వారోత్సవాల రెండవ రోజు15-11-19 బెజవాడ లో ‘జ్ఞానజ్యోతి ”అవార్డ్ ఇచ్చి సత్కరిస్తే ,చివరి రోజు 20-11-19నఉయ్యూరు లైబ్రరీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో లైబ్రేరియన్ మొదలైనవారు సత్కరించారు

  లైబ్రరీ వారోత్సవాల రెండవ రోజు15-11-19 బెజవాడ లో ‘జ్ఞానజ్యోతి ”అవార్డ్ ఇచ్చి సత్కరిస్తే ,చివరి రోజు 20-11-19నఉయ్యూరు లైబ్రరీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో లైబ్రేరియన్ మొదలైనవారు సత్కరించారు   https://photos.google.com/share/AF1QipPvMCKDQwMPZhs053erx4TAr9hdurSm7guWNeHMNGTdm4fquO8mO_x87VeM5v08Xg/photo/AF1QipOowrb9lKlZmj2Jcthc7IP5UVRtE1Q5K3vaRWgK?key=VVo4YkFmY011d2N5QzNmVUJkZnNHc3F2LTFmVS1R   గ్రంధాలయ వారోత్సవాల రెండవరోజు15-11-19 శుక్రవారం  విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ”జ్ఞానజ్యోతి ”అవార్డు  కృష్ణాజిల్లాజాయింట్ కలెక్టర్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం

నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు చి శిస్టుసత్యరాజేష్ పని రాక్షసుడు .ఆలోచనాపరుడు .భిన్నత్వం నవీనత్వం కోరేవాడు .అందుకే డొక్కా సీతమ్మ గారిపై గజల్ ,మణిపూసలు ,ఇస్ట  పదులు , కైతికాలు ,వచనకవిత్వం అనే పంచ ప్రక్రియలతో 80మంది వివిధ ప్రాంతకవులతో రాయించి ముద్రించి విజయవాడ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం శార్గ్జ్న ధారుడైన హరి కొలువై ఉన్నదే ఊర్వశీ తీర్ధం .ప్రమతి సార్వభౌముడు శత్రుజయం చేసిసురలతో ఇంద్రలోకం చేరి,పాశుహస్తుడైన ఇంద్రుని చూసి నవ్వగా సురలోకం లో మరుద్గణాలతో క్రీడిస్తే చాలు .నాతొ అనుభవించు’’అన్నాడు  .ప్రమతి ‘’దేన్నీ పణంగా పెడతావు ‘’ని అడిగితె ‘’సకల యాగ ఫలం, ఊర్వశిని ‘’అన్నాడు .గర్వంతో ఉన్న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment