Daily Archives: November 25, 2019

    అంతేగా,అంతేమరి  

అంతేగా,అంతేమరి ”ఏమండీ !కాకినాడ నుంచి వనజాక్షి గారు వారానికోసారిఫోన్ చేసి ,మనబ్బాయి ఫోటో వాళ్లమ్మాయికి ,అందరికి  నచ్చిందని, జాతకాలుకూడా భేషుగ్గా కలిశాయనివాళ్ళ పురోహితుడు చెప్పాడని  ,ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మాయిని పెళ్లి చూపులు చూపిస్తామని   చెబుతోంది .ఒకసారి వెళ్లి చూసొద్దామండీ ‘’అంది మా ఆవిడ కామం అదేకామాక్షి ,’’మనవాడికి సెలవలు దొరకటం లేదంటున్నాడు ఈఆదివారం బాగుంది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మాతృశ్రీ జిల్లెళ్ళమూడి ‘’అమ్మ’’తనం

దువ్వూరి వారికి రెండవ సారి అకస్మాత్తుగా  మాట నోట రానందున ,విషయంతెలిసిన ఆచార్య బిరుదు రాజు రామరాజు గారు శాస్త్రి గారికి జాబు రాసి ‘’మీరొకసారి జిల్లెళ్ల మూడి వెళ్లి అమ్మను చూసివస్తే మంచిది ‘’అని సలహా ఇచ్చారు.ఈవిషయం చాలాకాలం మనసులో ఉన్నా వెళ్లలేకపోయారు అప్పటి వరకు .గుంటూరు వెళ్లి శిష్యుడు ఆచార్య ఎస్వీ. జోగారావు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment