Daily Archives: November 29, 2019

తెలుగుకు బదులు (నవ్వుతాలకి )

తెలుగుకు బదులు (నవ్వుతాలకి ) ‘’ప్రాధమిక స్థాయిలో ప్రభుత్వం తెలుగు రద్దు చేసిందని గగ్గోలు పెట్టగా ,ప్రభుత్వం నా   ఆధ్వర్యం లో  ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించమని వారం గడువిచ్చి ,గంటకు లక్ష జీతం నాతం లలో నన్ను డైరెక్టర్ గా మరో పదిమంది ని రోజుకు లక్షజీతం తో ఏర్పాటు చేసింది .విషయాలన్నీ సాకల్యంగా పరిశీలించి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ

మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ పరిపక్వ పవిత్ర స్వాధీన మనసుగల కర్మాబాయి మహారాష్ట్ర  స్త్రీ  .20-1-1615న నాగూర్ జిల్లా కల్వాగ్రామంలో జివాన్జీ దూది వంశం లో జన్మించింది .మహా కృష్ణ భక్తురాలు జగన్నాథ స్వామి భక్తురాలు .జగన్నాథ క్షేత్రం లోనే జీవితం గడిపింది .ఆచార వ్యవహారాలేమీ తెలీవు .కాలకృత్యాలు స్నానం పూర్తికాగానే జగన్నాథుని ప్రసాదం చేసే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు

 మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు క్రీ.శ. 1314లో బెంగాల్ లోని నదియ జిల్లా బుడాన్ గ్రామంలో గౌరీ సుమతీ ఠాకూర్ లకు యవన హరి దాసు జన్మించాడు .ఆరేళ్ళ కే  తండ్రి గతించాడు .తల్లి సహగమనం చేసింది .దిక్కులేని వాడై తురకలకు దొరికాడు .మతం లో చేర్చారు. మహమ్మదీయ మతఃగ్రందాలన్నీ బాగా చదివాడు .ధర్మం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment