Daily Archives: November 19, 2019

దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం

దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం  ప్రౌఢ వ్యాకరణ కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగు లెక్చరర్ గా ఆంద్ర విశ్వవిద్యాలయం లో 1941 లో రిటైరయ్యారు .ఈ పోస్ట్ ను నింపటానికి యూనివర్సిటి ఒక పండితుడుకావాలని ఆయన ఛందో వ్యాకరణాది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం—71 101- చక్షుస్తీర్ధం

గౌతమీ మహాత్మ్యం—71 101- చక్షుస్తీర్ధం గౌతమికి దక్షిణాన చక్షుస్తీర్ధం ఉంది. అక్కడ దేవదేవుడైన యోగీశ్వరుడు కొలువై ఉంటాడు .పర్వత శిఖరం పై ‘’భౌవనం ‘’అనే పురం ఉంది. దాని రాజు భౌవనుడు క్షాత్ర ధర్మ పరాయణుడు .ఆపురం లో కౌశికుడనే బ్రాహ్మణుడు ,అతని కొడుకు వేదపండితుడైన గౌతముడు ఉన్నారు .తల్లి మనో దోషం చేత యితడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 వినమ్ర కృతజ్ఞతాంజలి

 వినమ్ర కృతజ్ఞతాంజలి  నా దోవలో నేనేదో రాసుకుంటూ,చేసుకొంటూ  పోతూంటే ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అనే రాష్ట్ర స్థాయి సాహిత్య సంస్థ దుర్భిణీ వేసి గుర్తించి ,ఒక కొత్త  ‘’జ్ఞాన జ్యోతి’’పురస్కారం మొదటి సారిగా ఏర్పరచి ,దానిని ప్రప్రథమంగా నాకు అందజేయటం  వారి సౌజన్యానికి నిలువెత్తు ఉదాహరణ .వారందరికీ కృతజ్ఞతలు .ఇది నా అదృష్టమే .సరస భారతి సాహిత్య … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment