Monthly Archives: December 2019

మహా భక్త శిఖామణులు 8-మౌనీ బాబా

మహా భక్త శిఖామణులు 8-మౌనీ బాబా బెంగాల్ నదియా జిల్లా  అజుదియా గ్రామంలో 1856లో శివనాథ ఘోష్ కు మౌనీ బాబా జన్మించాడు .తండ్రి హరి భక్తుడే కాని పోలంపుట్రా నగలు నట్రా లేని బీదసంసారి .కుటుంబ పోషణకోసం సాబ్నా పట్టణం చేరి కొంతదబ్బు సంపాదించాడు .పెద్దకొడుకు ప్యారేలాల్,చిన్నవాడు కున్జులాల్ ప్రభుత్వబడిలో చదివారు  .అందులో ఒక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 7-అప్పాస్వామి

మహా భక్త శిఖామణులు 7-అప్పాస్వామి తమిళనాడుకు చెందిన అప్పాస్వామి అసలుపేరు ‘’మరుల్ నీకియార్ ‘’.తండ్రి పులగానార్ .తల్లి మతినియార్ .అప్పా అక్క తిలాతవధియార్ ను కలిప్ప హయ్యార్ అనే పల్లవరాజు సైన్యాదికారికిచ్చి  పెళ్లి  చేయాలనుకోగా ,అతడు ఉత్తర దేశం నుంచి వచ్చిన ఒక వీరుడిని ఎదుర్కొని పోరాడుతూ చనిపోయాడు .ఈలోపే ఈపిల్ల తలిదండ్రులూ చనిపోయారు .బాలిక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి* పంచ ప్రక్రియ మీద వ్రాసిన సమీక్ష

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు గోరసం మూడవ పరస్పర సహకార సంకలనం శ్రీమతి డొక్కా శీతమ్మ గారికి *అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి* పంచ ప్రక్రియ మీద వ్రాసిన సమీక్ష, రాజమహేంద్రవరంలోని సరికొత్త సమాచరం వారపత్రికలో…

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 5-కుపరాబాయి

మహా భక్త శిఖామణులు 5-కుపరాబాయి పురోహితుడి కూతురు కుపరాబాయి .ఈ పిల్ల పుట్టకముందు సంతానం కోసం తల్లి తండ్రులు చాలానోములు వ్రతాలు చేశారు .ద్వారకానగరానికి వెళ్లి శ్రీ కృష్ణ  సేవ చేశారు .కృష్ణ కృపవలన కుపరాబాయి పుట్టింది .తల్లి పురుటినొప్పులతో బాధ పడుతుంటే, కృష్ణుడే మంత్ర సానిగా వచ్చి సేవ చేశాడని జనంలో నమ్మకం ఉంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 4-ఆవుల్ చాంద్ స్వామి

మహా భక్త శిఖామణులు 4-ఆవుల్ చాంద్ స్వామి బెంగాల్ లో ‘’కర్తాభజ ‘’సంప్రదాయ స్థాపకుడు ఆవుల్ చాంద్ స్వామి .పార్శీ భాషలో దేవుడిని ‘’ఆవూలియా అంటారు .అందులోని పుట్టినపేరే స్వామి ది.ఆయన పుట్టుపూర్వోత్తరాలు తెలీవు .బెంగాల్ లో సుమారు 400ఏళ్ళక్రితం నదియా జిల్లా  ఉలా అనే గ్రామం లో మహాదేవ దాసు అనే శూద్రుడు ఉండేవాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment