సరసభారతి ఫేస్ బుక్ లో పుస్తక పరిచయం
శ్రీశార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించి అభినందించిన బంధువులకు,సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు హితులకు మిత్రులకు ఫేస్ బుక్ గ్రూపులకు ధన్యవాదాలు . ఈ కార్యక్రమం ద్వారా ఎందరెందరికో సరసభారతి మరింత దగ్గరయింది .. వారు ఇచ్చిన ప్రోత్సాహం ,సూచనలను అనుసరించి సరసభారతి ప్రచురించిన పుస్తకాలను కూడా ఇలాగే ధారావాహికంగా వీలు వెంట పరిచయం చేయాలనే సంకల్పం కలిగింది . ఈ ప్రణాళిక ఈ నెల 29 వ తేది చైత్ర శుద్ధ పంచమి ఆదివారం ఉదయం 10 గంటలకు ”సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా ”పుస్తక పరిచయం తో ప్రారంభిస్తున్నాను .సుమారు 45 నిమిషాలు ఉండే ఈకార్యక్రమాన్ని చూసి ఆనందించ వలసిందిగా కోరుతున్నాను . మీరిచ్చే ప్రోత్సాహాన్ని బట్టి వెంటవెంటనే రోజూ ప్రసారం తో ”కరోనా ఎమర్జెన్సి”పూర్తయ్యే లోపు పూర్తి చేయాలనుకొంటున్నాను -మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27 -3-20-ఉయ్యూరు
వీక్షకులు
- 1,162,614 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రు డు గారి బాలానందినీ వ్యాఖ్య.225 వ భాగం.22.6.26.
- కన్యాశుల్కం’(త్రివేణి )
- కవి కాళిదాసు(త్రివేణి )-2 –చివరిభాగం
- కవి కాళిదాసు(త్రివేణి)-1
- వ్యక్తిగా కాళిదాసు(త్రివేణి )-2(చివరిభాగం )
- వ్యక్తిగా కాళిదాసు(త్రివేణి )-1
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.223 వ భాగం.20.6.26
- కాళిదాసు మరియు ప్రకృతి(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.39 వ భాగం.19.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.8 వ భాగం.19.6.26
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,149)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
