Monthly Archives: August 2020

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -8

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -8 19 వ శతాబ్ది సాహిత్యం -5(చివరి భాగం ))  సివిల్ వార్ నుంచి 1914 వరకు హెన్రి జేమ్స్ –న్యుయార్క్ లో పుట్టిన హెన్రి జేమ్స్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి కొత్తమార్గం లో రచనలు చేశాడు .రియలిస్ట్ ,నేచరలిస్ట్ లలాగే ఫిక్షన్ వాస్తవాన్ని చెప్పాలని భావించాడు .వాస్తవం రెండువిధాలుగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -8

19 వ శతాబ్ది సాహిత్యం -5  సివిల్ వార్ నుంచి 1914 వరకు-2  సివిల్ వార్ నుంచి 1914 వరకు-2 ఒహాయో లో పుట్టి పెరిగిన విలియం డీన్ హోవెల్స్ కొత్త వాస్తవ రచనలో సిద్ధహస్తుడు .సాధారణ ప్రజల విషయాలను రియలిజం లో బాగా చెప్పొచ్చని  భావించాడు .కామెడి బదులు ట్రాజేడి ని ఎంచుకొన్నాడు .సెక్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -7

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -7 19 వ శతాబ్ది సాహిత్యం -4  సివిల్ వార్ నుంచి 1914 వరకు రివల్యూషన్ ,  ప్రెసిడెంట్ గా ఆండ్రూ జాక్సన్ ఎన్నికలలాగే సివిల్ వార్ కూడా అమెరికా చరిత్రలో ఒక గొప్ప మలుపు ,కొత్త జీవితవిధానానికి భూమిక అయింది పరిశ్రమలు ప్రాముఖ్యం పొందాయి .ఫాక్టరీలు సిటీలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

11-8-20మంగళవారం ఉదయం ఇంట్లోనూ , సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయదేవాలయం లో సరసభారతి 153వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి

11-8-20మంగళవారం ఉదయం ఇంట్లోనూ , సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయదేవాలయం లో సరసభారతి 153వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి   https://photos.google.com/share/AF1QipPiHnnLyos_B6FTVp7EEcEzGAAdnilTon6K2Sf2g0jUZM9bzthQ75-xLz4Fcqcq_g/photo/AF1QipMPr9qUG-yzCbvM09uyHZ1K2yC-1xMrSQdf8BDp?key=MUY0VXBHMG1TTTQzMVRMSENpUGY2cEVrWEJFSU9B

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16 మానవల్లి రామ కృష్ణ కవి గారు మానవల్లి రామకృష్ణగారు మద్రాస్ నుంగం బాకం లో 1866లో జన్మించారు తండ్రి రామశాస్త్రి అష్టా దశ భాషా పండితులు .తనగురించి’’మృగావతి ‘’కావ్యం లో – ‘’చెన్నపురి చూళ నివసించు చున్న వాడ-వైదిక బ్రాహ్మణుడ,మానవల్లి కులుడ-రామ దైవజ్ఞ పుత్రుడరాజనుతుని –త్యాగరాయ పండితుని ప్రియాను జుండ’’అని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1

203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1 1848రివల్యూషన్ ప్రపంచవ్యాప్తిగా ఆకర్షింప బడి అనేకమంది అమెరికన్లు నూ కదిలించింది .సంస్కరణ గాలిలోనే ఉంది .అమెరికన్ బ్రాహ్మిన్స్ , ట్రాన్ సేండెంట లిస్ట్ లు ముందుకొచ్చారు .విలియం లాయడ్ గారిసన్ అనే సన్యాసి ,ధనస్వామి బానిసత్వం పై పోరాటం చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’  శ్రీ అంజనప్ప స్వాములు

మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’  శ్రీ అంజనప్ప స్వాములు హోసూరు ప్రాంతం వరకవి శ్రీ కైవారం తాతగారు జగత్ ప్రసిద్ధులు వారి సమగ్ర చరిత్రను త్రవ్వి తీసి డా అగరం వసంత్ఒక పుస్తకాన్ని వెలువరించాడు .దాదాపు అంతటి ప్రసిద్దే ఉన్న శ్రీ అంజనప్ప స్వాములు గురించి  ఆ ప్రాంతం వారికెవరికీ  పెద్దగా తెలీదు .కాని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 5 Comments

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16ప్రముఖ ఆయుర్వేద విద్వాన్ దీవిగోపాచార్యులు

ఆయుర్వేదం అంటే పిచ్చివాళ్ళ పంచాయతి అని దాన్ని నిషేధించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించి అది అశాస్త్రీయం అని నిరూపించటానికి కి ఒక సంఘం ఏర్పరచి ,దానితో అశ్వ గంధ బలాతిబల మొదలైన మహా మూలికలను  నిష్ప్రయోజనం  అని నిరూపి౦ప జేసి ఆయుర్వేదాన్ని  భూ స్థాపితం చేసే తీవ్ర ప్రయత్నం చేసింది .అప్పుడు ప్రమాదం పసిగట్టి భారత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -5

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -5  19వ శతాబ్ది సాహిత్యం -2 అమెరికన్ రినైసేన్స్ క్లాసిక్ న్యు ఇంగ్లాండ్ రచయితలలో హెర్మన్ మెల్ విల్లీ ,వాల్ట్ విట్మన్ మొదలైనవారు కొత్త ఆత్మ ,మనసు తో రాసి నవశకానికి దారి చూపించారు .అమెరికా మొదటి ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ ప్రమాణ స్వీకారం నాడు చేసిన ప్రసంగానికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సార స్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -4

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -4  19వ శతాబ్ది సాహిత్యం -1 19వ శతాబ్ద ప్రారంభం లో అమెరికన్ రివల్యూషన్ ,ఆతర్వాత 1812యుద్ధం తర్వాత అమెరికన్ రచయితలు తమదైన దేశీ అంటే నేటివ్ సాహిత్యాన్ని రాసి పరిపుష్టికల్గించాలని నిశ్చయించారు .నలుగురు విశిష్ట వ్యక్తులైన రచయితలు  విల్లియం కల్లేన్  బ్రియాంట్,వాషింగ్టన్ ఇర్వింగ్ ,జేమ్స్ ఫెనిమోర్ కూపర్ ,ఎడ్గార్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 తిరుమల రామచంద్ర గారి శారీరకలోపాలు

 తిరుమల రామ చంద్రగారి శారీరకలోపాలు రామచంద్రగారికి నత్తి ఉండేది .ఆందోళన కలిగితే త్వరగా మాట్లాడ బోతే ,భావోద్వేగం పెరిగితే మాటలు తడబడి నత్తి మాటలు వచ్చేవి .వాళ్ళ ఊర్లో ముక్కుతోమాట్లాడే నరసింహాచారి ని ఈయన ఈయన స్నేహబృందం ‘’అనునాశికా చారి ‘’అని ఎక్కిరించేవారు. అందుకే దానిఫలితమ్గా తనకు నత్తి వచ్చి ఉంటుందని రామచంద్ర పశ్చాత్తాప పడ్డారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం 18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -2చివరి భాగం )                నూతన దేశం యుద్ధం తర్వాత కాలం లో పైన చెప్పిన మహామహులు పైన్ ,ఆడమ్స్ లు దేశ నిర్మాణానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వలేక పోయారు .కొత్తవారి సలహాలు అవసరమయ్యాయి .బెంజమిన్ రాజ్యా౦గ సమావేశం ఏర్పాటుకు దోహదం చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం 18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం 18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -1 18వ శతాబ్దం మొదట్లోకాటన్ మాదర్  వంటి కొందరు అత్యంత పురాతన సంప్రదాయం లో రచనలు చేశారు .జోనాధన్ ఎడ్వర్డ్స్ ప్యూరిటన్  చరిత్ర,తన జీవిత చరిత్రకలిపి1702లో  రాసిన ‘’న్యు ఇంగ్లాండ్ మగ్నాలియా క్రిస్టిఅమెరికానా,1726లో రాసిన తన తీవ్రమైన ‘’మనుగక్టికో అండ్ మినిస్టీరియం’’పుస్తకాలలో ప్యూరిటన్ భావాల,విశ్వాసాల  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-14

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-14   మొసలి చావుకు ముసలమ్మ చిట్కా ఆనేగొందిలోని తుంగభద్రా నదిలో మొసళ్ళు ఎక్కువ కాని జన సంచారం ఉన్న చోట కనిపించవు .కాని ఒకసారి సుమారు ఏడు అడుగుల ఒకపెద్దమొసలి ఎక్కడి నుంచో అక్కడికి వచ్చింది .ఆనే గొంది తుంగభద్రలో దిగువ మైలు లోపు  వ్యాసరాయల మఠం.పీఠాధిపతులైన సన్యాసుల తొమ్మిది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం-1

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం-1  అమెరికన్ సాహిత్యం ఆ దేశ చరిత్రతో పాటు వృద్ధి చెందింది .దాదాపు నూటయాభై ఏళ్ళు అమెరికా అంటేఉత్తర అమెరికా పశ్చిమం వైపు ధైర్యం తో వెళ్లి నిలబడిన  కొన్ని కాలనీల సముదాయాలే .మాతృదేశం కోసం జరిగిన తిరుగుబాటులో అమెరికా చివరికి యునైటెడ్ స్టేట్స్ ఆ ఫ్అమెరికా గా రూపు దాల్చింది .19వ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-13

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-13 కుంటిమద్ది రామాచార్యులగారి  అసాధారణ అవధానం సాహిత్య చక్రవర్తి కుంటిమద్ది శ్రీనివాసా చార్యులవారి తమ్ముడు కుంటిమద్ది రామాచార్యులు గారు అవధాన ప్రక్రియ స్వాయత్తం చేసుకొన్నారు .భాగవత , భగవద్గీత లలో ఏ పదం ,ఏ అక్షరం ఎన్ని సార్లు వచ్చిందో కరతలామలకం వారికి .ఒక సారి బళ్లారిలో అనంతపురం జిల్లాకలేక్టర్ ఆయన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ  దేశాల  సారస్వతం 201-సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశ సాహిత్యం

ప్రపంచ  దేశాల  సారస్వతం 201-సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశ సాహిత్యం కెనడియన్ ఐలాండ్ కు చెందిన ఆర్చిపిలాగో సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశం .సీ బర్డ్స్ కూ, సీల్స్ కు ఆవాస స్థానం . విసర్జింపబడిన ఫిషింగ్ విలేజ్ ఉన్న దేశం .రాజధాని –సెయింట్ పియరీ .జనాభా -5,900మాత్రమె .కరెన్సీ –యూరో .రోమన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కృష్ణాష్టమి ప్రత్యేకకార్యక్రమం 

శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కృష్ణాష్టమి ప్రత్యేకకార్యక్రమం   శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా  11-8-20 మంగళవారం సాయంత్రం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ శ్రీ శ్రీ కృష్ణ స్వాములకు ప్రత్యేక అర్చన ,వెన్నపూస కట్టెకారం నైవేద్యం ,అనంతరం సరసభారతి 153 వ కార్యక్రమంగా బాలబాలికల చేత శ్రీ కృష్ణ, రాధికా ,,గోప గోపీకల  వేష  ధారణ ప్రదర్శన నిర్వ హిస్తాము అందరూ పాల్గొని జయప్రదం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ  దేశాల  సారస్వతం 197 బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ  దేశాల  సారస్వతం 197 బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం   వల్కానిక్ ఆర్చి పెలగోలోభాగమైన కరిబియన్ సి లోని బ్రిటిష్ ఓవర్ సీస్ టేరిటరి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశం .నాలుగు పెద్దవీ , చాలా చిన్నవి ఐన ఐలాండ్ ల సముదాయం .రీఫ్ లైండ్ బీచెస్ కు యాచింగ్ డెస్టినేషన్ కు  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 195-టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 195-టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ దేశ సాహిత్యం అంట్లాంటిక్ సముద్రం లో ‘’40 లో లైయింగ్ కోరల్ రీఫ్’’ లున్న ఆర్చిపేలగో బ్రిటిష్ ఓవర్ సీస్ దేశమే టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ .స్కూబా డైవింగ్ కు ప్రత్యేకం .2,134మీటర్ల అండర్ వాటర్ వాల్ ఉన్న గ్రాండ్ టర్క్ ఐలాండ్  గొప్ప ఆకర్షణ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆలయాలు ,బస్సులు హోటళ్లు నగలదుకాణాలు వగైరాల్లో జనం రావాలంటే ?

బ్రూ 1-గుడుల ల్లో కి ,నగల వస్త్ర దుకాణాలలోకి ,బస్సులోకి,,హోటళ్ళలోకి ఫంక్షన్ హాళ్ల లోకి డెకరేషన్ షాపుల్లోకి  తెరచి ఉంచినా జనం రావటం లేదని  పూజారులకు వగైరాలకు ఆదాయం రావటం లేదని జీతాలు చెల్లించ లేక పోతున్నామని తెగ బాధ పడుతున్నారు బ్రూ .ఏం చేస్తే బాగుంటుంది బ్రూ ? బ్రూ 2-వెరీ సింపుల్ బ్రూ . దేవాలయాల్లో పూజారులతో లేక ఎండో  మెంట్ ఆఫీసర్లతో బస్సుల్లో కండక్టర్ల తో ,నగల ,వస్త్ర దుకాణాల్లో కౌంటర్ లలో వైన్ షాప్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12 శాడిజానికి ఫలితం పరులను బాధించటమే శాడిజం .దానిఫలితం జీవితం లో అనుభవించాల్సిందే .రామచంద్రగారికి తెలిసిన మాష్టారు బాగా చదువు చెప్పేవాడే,కోపం, ద్వేష౦,వ్యసనాలు లేనివాడే  కాని  ఈగలను చిత్రవధ చేసేవాడు .చివరికి పక్షవాతం వచ్చి మంచం పడితే ఈయన చూడటానికి వెడితే ‘’నా జీవితమంతా మీకు తెలుసుకదా ఎందుకు ఈదుర్గతి ‘’అని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 193-కేమన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం 193-కేమన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం కేమన్ఐలాండ్స్  బ్రిటిష్ ఓవర్ సీస్ లోని దేశం .పశ్చిమ కరిబియన్ సముద్రం లో మూడు ఐలాండ్ ల సముదాయం .వీటిలో గ్రాండ్ కేమన్ పెద్దది .బీచ్ రిసార్ట్ ,క్యూబా డైవింగ్ ఆకర్షణలు .డీప్ సి ఫిషింగ్ కు అనుకూలం .లిటిల్ కేమన్ వివిధ అరణ్య జంతుజాతికి నిలయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 191-డొమీనికా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం 191-డొమీనికా దేశ సాహిత్యం పర్వతమయ కెరిబియన్ దేశం డోమీనికా ,నేచురల్  హాట్ స్ప్రింగ్స్ కు నిలయం .వల్కానిక్ పొగతో ఉన్న బాయిలింగ్ లేక్ విశిష్టం .సల్ఫర్ గనులమయం .ట్రఫాల్గర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని- రోసువా .కరెన్సీ-ఈస్ట్రన్ కరిబియన్ డాలర్.జనాభా -72లక్షలు .రోమన్ కేధలిక్ మతం .అధికారభాష ఇంగ్లీష్ .93.78శాతం అక్షరాస్యత .5-16వయసులవారికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అనాథలపాలిటి అన్నపూర్ణ మమతా మయి శ్రీమతి చర్ల సుశీల (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్ 01/08/2020 విహంగ మహిళా పత్రిక

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11 గొడుగు పాలుడి సాహస గాథ-2(చివరిభాగం ) కర్తవ్య నిష్టతో అంత సేపున్నాడు కాని  గొడుగు పాలుడు విపరీతంగా అలసిపోయాడు .రాయల అప్పణ అయ్యాక , ఒళ్ళూపై తెలియలేదు. తలదిమ్ముగా ఉంది .ఎక్కడికి వెడుతున్నాడో తెలీదు ,తూలిపోతున్నాడు .అలా మైకం లో మైలున్నరనడిచి ఆకలి అలసట వేధిస్తుండగా ,ఉగ్ర నరసింహ ప్రక్కన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 188-సెయింట్ లూసియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 188-సెయింట్ లూసియా దేశ సాహిత్యం సెయింట్ లూసియా ఈస్ట్ కరేబియన్ ఐలాండ్ దేశం .పడమటి తీరం వల్కానిక్ బీచెస్ ,తూర్పుతీరం పర్వత శ్రేణులు ఉంటాయి .రీఫ్ డైవింగ్ సైట్స్ ,రిసార్ట్ లు ప్రత్యేకత ,రైన్ ఫారెస్ట్ లు వాటర్ ఫాల్స్ కను విందు చేస్తాయి ,రాజధాని –కాస్ట్రీస్..ఫ్రెంచ్ ,సేయిన్ట్ లూసియన్ క్రియోల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీయ విజ్ఞాన  సర్వస్వం- భారతం -రేపటి నుంచే ప్రారంభం I

భారతీయ విజ్ఞాన  సర్వస్వం- భారతం -రేపటి నుంచే ప్రారంభం  I సాహితీ బంధువులకు రేపు3-8-20 సోమవారం  శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు . ”అనంత కాలం  లో నేనూ ” అనే నాపుట్టినప్పటి నుంచి ఇంటర్ చదువు వరకు రాసిన విషయాలన్నీ  సరసభారతి పేస్బుక్ లో రోజూ ఉదయం 10గంటలకు ప్రత్యక్ష ప్రసారమైన ధారావాహిక  ఈ రోజు 12వ ఎపిసోడ్ తో పూర్తయింది ..వీక్షించిన వారికి ధన్యవాదాలు   … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11 గొడుగు పాలుడి సాహస గాథ  గొడుగు పాలుడి గురించి మొదటి ఎపిసోడ్ లోనే సంక్షిప్తంగా రాశాను ఇప్పుడు పూర్తిగా తెలుసుకొందాం .గొడుగు ఎప్పుడూ పట్టుకొనే వాడు కనుక ఆపేరు. అసలు పేరు ఎవరికీ తెలీదు .కృష్ణ దేవరాయల వద్ద రాజ లా౦ఛన మైన శ్వేత చ్చత్రం పట్టే బంటు .రాజుకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  ప్రపంచ దేశాల సారస్వతం 187-ఆంటిగువా అండ్ బర్బుడా దేశ సాహిత్యం

         ప్రపంచ దేశాల సారస్వతం 187-ఆంటిగువా అండ్ బర్బుడా  దేశ సాహిత్యం రెండు పెద్ద ,అనేక చిన్న ఐలాండ్ ల సముదాయ దేశమే అట్లాంటిక్ కరేబియన్ సముద్రం కలిసే చోట ఉన్న ఆంటిగువా అండ్ బర్బుడా .రీఫ్ లైన్డ్ బీచెస్ కు ప్రసిద్ధి .రాజధాని సెయింట్ జాన్స్.కరెన్సీ –ఈస్టర్న్ కరీబియన్ డాలర్ .ఆఫ్రికన్లతో సహా అనేక జాతులున్న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శిష్యుడు కాళీ ప్రసాద్ మరణం

శిష్యుడు కాళీ ప్రసాద్ మరణం సుమారు 55 ఏళ్ళ క్రితం శిష్యుడు ,నాకూ మా కుటుంబానికి అత్యంత విధేయుడు ”మాస్టారూ ”అంటూ నోరారా పిలిచే అమాయక వ్యక్తీ బెజవాడలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసి రిటైరై , బారేజ్ దాటాక ఉన్న తాడేపల్లి ”మహానాడు ”ప్రాంతం లో స్వంత ఇల్లు కట్టుకొని భార్యా పిల్లలతో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 185-ది బహమస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 185-ది బహమస్ దేశ సాహిత్యం ది బహమస్ దేశాన్ని ది కామన్ వెల్త్ ఆఫ్ ది బహమస్ అ౦టారు .లుకేయన్ ఆర్చిపెలాగో లో ఉంటుంది .కరేబియన్ లో లుకేయన్ ఆర్చి పెలాగోలో 97శాతం భూభాగం ,అర్చిపెలాగో జనాభాలో 80శాతం జనం ఉన్న దేశం .రాజధాని –నసావు .భాష బహామయన్ క్రయోల్ .కరీన్సీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -10

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -10     హంపీశిథిలాల లో  రాతి తొట్ల కథా కమామీషు విజయనగర రాజులకాలం లో సైన్యం లో గజ దళాలు పదాతి దళాలే ఎక్కువగా ఉండేవి .కృష్ణ దేవ రాయలకాలం లో బహమనీ సుల్తానులకు అశ్విక బలం ఎక్కువగా ఉండటం వలన యుద్ధాలు తేలిగ్గా గెలిచే వారు .ఈ రహస్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment