Monthly Archives: డిసెంబర్ 2020

కిరాతార్జునీయం-.33 15వ  సర్గ – 4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.33 15వ  సర్గ – 4(చివరి భాగం ) శివుడు అర్జున బాణ మేఘాన్నితన బాణాలతో తొలగించాడు .అర్జునుడికి దీటుగా బాణ ప్రయోగం చేశాడు శివుడు .శివుడి బాణాలు తీక్షణాలై,భయోత్పాతం కలిగిస్తాయి –‘’తేన వ్యాతే నిరా భీమా-భీమార్జున ఫలాననాః-న నాను కంప్య విశిఖాః-శిఖా ధరజ వాససః ‘’ఇది శృ౦ఖలా  యమక శ్లోకం .శివ బాణాలు స్వర్గ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

విదేశీ సంస్కృత విద్వాంసులు 49-విదేశాలలో సంస్కృతాధ్యయనం (చివరి భాగం )

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.32 15వ  సర్గ – 3

కిరాతార్జునీయం-.32 15వ  సర్గ – 3 కుమాస్వామి సైన్యంతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’దేవతల్నీ మనుషుల్నీ గడ్డిపరకగా చూసే మీరు ఉత్తమ  పరాక్రమ వంతులు .ఆపరాక్రమ శ్రీ ని ఎందుకు వదిలారు ?మనశత్రువు తీవ్ర ఖడ్గంధరించాడు .నిర్భయుడు తేజస్వి ,అందగాడు .యుద్ధభారం వహించగల దిట్ట ఎంతటి శత్రువుకూ జంకే వాడు కాదు .కనుక భయపడాల్సిన పని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

విదేశీ సంస్కృత విద్వాంసులు 48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

  విదేశీ సంస్కృత విద్వాంసులు 48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 20- రుమేనియా దేశం ఈ దేశం లోని బోఖా రెస్ట్ యూనివర్సిటిలో ప్రొఫెసర్ అమితా భోస్ సంస్కృతం బోధించాడు .బెంగాలీ హిందీ విద్యార్ధులకు ఇది రెండేళ్ళ కోర్సు .ప్రఫెసర్ సూరజ్ భాన్ సింగ్  బోస్ కు సహకరించాడు .మాన్యుయల్ ఆఫ్ హిందీ ,ఇండియా –రుమేనియా సంస్కృతీ పుస్తకాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

  పూలదండకు మరణ శిక్షా ? 

      పూలదండకు మరణ శిక్షా ?  కలలు కనమని చెప్పి యువతను తీర్చిదిద్దిన భారత రత్న అబుల్ కలాం పై నీ ఆరాధనా భావం అసూయకు దారితీసిందా శివదాసన్ ! కొచ్చీ మెరైన్ డ్రైవ్  వీధిలోనే పడుకుంటూ నిత్యం కలా౦భాయ్ విగ్రహానికి ఏమీ ఆశించక నీఖర్చుతో పూలమాల వేసి సంతృప్తి చెందే నీపైనే అసూయా ? … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.31 15వ  సర్గ – 2

కిరాతార్జునీయం-.31 15వ  సర్గ – 2 కుమార స్వామి శివ సేన పారిపోవటాన్ని చూసి మందలిస్తూ’’ఎంతోకీర్తి గడించిన మీరు ఏ ఆపద వచ్చి మీద పడిందని పారిపోయి వచ్చారు ?మీపలాయనం పాపం తప్ప మరేమీ కాదు .ఆ తాపసి దానవుడో ,నాగరాజో ,రాక్షసుడో కాదు .జయించ వీలుఉన్న ఉత్సాహ పురుషుడు .రజోగుణమున్న కేవల మానవ మాత్రుడు.-‘’‘నా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

విదేశీ సంస్కృత విద్వాంసులు 47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

  విదేశీ సంస్కృత విద్వాంసులు 47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 12-ఆస్ట్రేలియా దేశం 1979-81 మధ్యకాలం లో ఆస్ట్రేలియాలో ని నేషనల్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి అంతరాయం కలిగింది .1979లో ప్రొఫెసర్ ఏ.ఎల్.బషాం రిటైరయ్యాక పోస్ట్ ఖాళీ గా ఉంది .సౌత్ ఏషియన్ బుద్ధిష్ట్ స్టడీస్ ప్రొఫెసర్ ,రీడర్ ,సీనియర్ లెక్చరర్ సంస్కృతం బోధించారు .పార్ట్ టైం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.30 చతుర్దశ సర్గ -4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.30 చతుర్దశ సర్గ -4(చివరి భాగం ) ‘’అర్జున తపస్వి శాంతం మొదలైన గుణాలతో వశీకృతమైన దేవతలుఅతడికి భయపడి , మనకు కనిపించకుండా మనపై బాణాలు వేస్తున్నారా ?లేకపోతే సముద్రతరంగాల్లా యెడ తెరిపి లేకుండా బాణాలు వచ్చి ఎలా మన మీద పడుతున్నాయి ?’’అని ఆశ్చర్యపోతోంది శివ సైన్యం –‘’హృతా గుణైరస్య భయేన వా మునే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

విదేశీ సంస్కృత విద్వాంసులు 46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

విదేశీ సంస్కృత విద్వాంసులు 46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 9-పోలాండ్ దేశం ప్రొఫెసర్ ఇ.స్టుడ్ కీ విజ్ పోలాండ్ లోని అతిపెద్దదైన వార్సా యూని వర్సిటిలో సంస్కృత బోధన పుస్తకం రాశాడు .ఎ.లోగోవి స్కి ఇప్పటికీ బోధిస్తున్నాడు .ఆర్టూర్ కార్ప్ సంస్క్రుతపాలీ భాషల ను నేర్పుతున్నాడు .ప్రొఫెసర్ ఎం కె.బిరిస్కి,తాను  ఇండియాలోని బెనారస్ యూని వర్సిటిలో చదివి నేర్చిన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

హితం పలికే శ్రీధర్ ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు

హితం పలికే శ్రీధర్  శ్రీ శ్రీధర్ ఎర్రోజు ఎవరో నాకు తెలియదు కాని ఆయన రాసిన ‘’ఈశ్వరమ్మ శతకం ‘’మాత్రం నాకు ఆయనే ఈ నెల 8న పంపగా బహుశా నాలుగైదు రోజుల క్రిందట నాకు అందింది కాని నేను చూడలేదు .నిన్ననే చూసి ఆయనకు ధన్యవాదాలుచేప్పాను .నాస్పందన తెలియజేయమని చిన్న నోట్ కూడా పుస్తకం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | వ్యాఖ్యానించండి