Monthly Archives: April 2022

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్ ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం  ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్  ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.చలం మద్రాసు తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు కె.వి.చలం. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు   అంతా కొత్తవాళ్లే నటించిన తోలి తెలుగు చలన చిత్రంబాబూ మూవీస్ ’’తేనెమనసులు ‘’ ముళ్ళపూడి:-    బాబూమూవీస్‌ సంస్థ రూపొందింది. ఆంధ్ర దేశాన్ని ఊపివేసిన “మంచిమనసులు” చిత్రం పుట్టింది. ఆ విజయోత్సాహంలోంచే ఆంధ్రులు ఈనాడు సగర్వంగా “మాది” అని చెప్పకుంటున్న “మూగమనసులు” జన్మించింది. అందులోంచే, రేపు ప్రేక్షకులు, పరిశ్రమ సుహృదయపూర్వకంగా స్వీకరించనున్న బాబూమూవీస్‌ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -203 · 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం

· 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం · విజయవాడ రేడియో కేంద్రం లో 1977లో U.P.S.C ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా చేరి రెండేళ్ళ తర్వాత కడపకు బదిలీ అయ్యాడు .అక్కడినుంచి మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు .అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందాడు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202 202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202 202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి అద్దంకి శ్రీరామమూర్తి (సెప్టెంబరు 21, 1898 – 1968) తెలుగు నాటక, సినిమా నటుడు, సంగీత విద్వాంసుడు.పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శిష్యుడు . జననంఈయన గుంటూరు జిల్లా కల్వకుర్తి గ్రామంలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు ఏల్చూరి విజయరాఘవ రావు (నవంబర్ 3, 1925 – నవంబర్ 30, 2011) ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.[1].ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 ·

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 ·         200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ-2      శ్రీవాత్సవ గురించి యామిజాల జగదీశ్ ,గొల్లపూడి మారుతీరావు చెప్పిన మరిన్ని విశేషాలు ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ · శ్రీ వాత్సవ గా ప్రసిద్ధి చెందిన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ  –బందా కనకలింగేశ్వరరావుబందా కనకలింగేశ్వరరావు

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ  –బందా కనకలింగేశ్వరరావుబందా కనకలింగేశ్వరరావు, (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-198198ప్రముఖ సాహితీవేత్త ,నటుడు రచయిత,రేడియో ఉద్యోగి ,ఏకాంబరం ఫేం ,అమెరికా అబ్బాయి సినిమాకు  కధ అల్లినకళారత్న అవార్డీ –జీడిగుంట రామచంద్ర మూర్తి

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-198198ప్రముఖ సాహితీవేత్త ,నటుడు రచయిత,రేడియో ఉద్యోగి ,ఏకాంబరం ఫేం ,అమెరికా అబ్బాయి సినిమాకు  కధ అల్లినకళారత్న అవార్డీ –జీడిగుంట రామచంద్ర మూర్తిజీడిగుంట రామచంద్ర మూర్తి ప్రముఖ సాహితీవేత్త.[1] రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన… … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-197

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-197• 197-అఖిలాంధ్ర రైతు సభ ,ఆంద్ర నాటక కళాపరిషత్ కీలక బాధ్యతలు ,హేతువాది సహాయనిరాకర ఉద్యమ నేత ,ప్రజామిత్ర సంపాదకుడు ,మాలపల్లి ,రైతుబిడ్డ• నిర్మాత ,దర్శకుడు ,పల్నాటి యుద్ధం దర్శకుడు,ఫిలిం చేంబర్ అధ్యక్షుడు  –గూడవల్లి రామబ్రహ్మం• గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 – అక్టోబర్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-196• 196-చంద్ర లేఖ విలన్  ,కొండవీటి వీరుడుఫేం,విమానం నడిపిన పైలట్ ,సాహిత్య పట్టభద్రుడు ,నాట్య పిపాసి ‘’సాహసమే జీవిత పు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా’’ పాట రంజనుడు’’-రంజన్విమానం   నడపగల,  ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో.

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-196• 196-చంద్ర లేఖ విలన్  ,కొండవీటి వీరుడుఫేం,విమానం నడిపిన పైలట్ ,సాహిత్య పట్టభద్రుడు ,నాట్య పిపాసి ‘’సాహసమే జీవిత పు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా’’ పాట రంజనుడు’’-రంజన్విమానం   నడపగల,  ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో. 70 ఏళ్ల క్రితం SS వాసన్‌ తెరకెక్కించిన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-195 · 195-కృష్ణప్రేమ కృష్ణుడు ,కుంకుమరేఖ హీరో ,వనవాస అర్జునుడు పాండవీయ ధర్మరాజు ,,భూకైలాస్ శివుడు ,అన్నమయ్య తండ్రి ,యమలీల బ్రహ్మ ,రామరాజ్య వశిష్టుడు ,అల్లూరి అగ్గిరాజు మల్లీశ్వరి తాత .చెల్లెలికాపురం నేరముశిక్ష నిర్మాత ,అందరి మన్ననలు పొందిన ఇంజనీర్ స్వర్ణ నంది పురస్కార గ్రహీత –మన్నవ బాలయ్య

· 195-కృష్ణప్రేమ కృష్ణుడు ,కుంకుమరేఖ హీరో ,వనవాస అర్జునుడు పాండవీయ ధర్మరాజు ,,భూకైలాస్ శివుడు ,అన్నమయ్య తండ్రి ,యమలీల బ్రహ్మ ,రామరాజ్య వశిష్టుడు ,అల్లూరి అగ్గిరాజు మల్లీశ్వరి తాత .చెల్లెలికాపురం నేరముశిక్ష నిర్మాత ,అందరి మన్ననలు పొందిన ఇంజనీర్ స్వర్ణ నంది పురస్కార గ్రహీత –మన్నవ బాలయ్య · మన్నవ బాలయ్య (1930 ఏప్రిల్ 9 … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194 · 194-గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ దగ్గరుంచుకొనే కన్నీటి నటి –డబ్బింగ్ జానకి · డబ్బింగ్ జానకి దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ తల్లిగా నటించి విమర్శకుల … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-193

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-193 · 193-1500 తెలుగు తమిక ,కన్నడ సినిమాలలో నటించిన హీరో ల అమ్మ –పండరి బాయి · పండరీబాయి (1930 – 2003) కన్నడ, తెలుగు సినిమా నటి. ఈవిడ కర్ణాటకలో భట్కల్ అనే ఊరిలో 1930లో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192 · 192-అవ్వయ్యార్ గా జీవించిన –సుందరంబాళ్ · 1953లో విడుదలైనశూలమంగళం సుబ్బు దర్శకత్వం వహించి .శ్రీమతి కే బి సుందరంబాల్ ,ముఖ్య పాత్ర పోషించిన జెమిని వారి ‘’అవ్వయ్యార్ ‘’తమిళచిత్రం తెలుగులోనూ డబ్బింగ్ పొంది అఖండ విజయం పొందింది .మురుగన్ మహా భక్తురాలు అవ్వయ్యార్ .ఎం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191• 191-యువ నటి ,నిర్మాత –వాసంతి బి .ఏ.• వాసంతి తెలుగు చలన చిత్ర నటీమణులలో ఒకరు. ఈవిడ అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఈవిడ కొన్ని చిత్రాల నిర్మాత కూడా. ఈవిడ బి.ఏ. చదివారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని తిమ్మసముద్రం గ్రామం ఈవిడ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకం

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకంఅనే శతకాన్ని తాడిపత్రి  వాస్తవ్యులు శ్రీ యమ చిడంబరయ్య  రచించి కడపలోని తమ భాగాధేయుడు కావ్య పురాణ తీర్ధ,విద్వాన్  శ్రీ జనమంచి వెంకట సుబ్రహ్మణ్య గారి చే పరిష్కరింప జేసుకొని 1934లో ముద్రించారు .మకుటం రంగ నాయకా . ,ఉత్పలమాల లతో అల్లిన భక్తీ శతకం .ఘటికా సిద్దుడైన శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-190 190-నటి ,భరత నాట్య కళాకారిణి ,నర్తనశాల ,పూజాఫలం ,గుండమ్మకధ ల హీరోయిన్ వర్జీనియా యూనివర్సిటి బడ్జెటింగ్ అధికారిణి –ఎల్.విజయ లక్ష్మి

• 190-నటి ,భరత నాట్య కళాకారిణి ,నర్తనశాల ,పూజాఫలం ,గుండమ్మకధ ల హీరోయిన్ వర్జీనియా యూనివర్సిటి బడ్జెటింగ్ అధికారిణి –ఎల్.విజయ లక్ష్మి• ఎల్.విజయలక్ష్మి 1960వ దశకములోని తెలుగు సినిమా నటి, భరతనాట్య కళాకారిణి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది.• ఈమెకు నాట్యం అంటే ఎంతో ఆసక్తి. ఈమె సరైన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-189 · 189-‘’మా తెలుగు తల్లికీ మల్లెపూదండ ‘’’’దేశమును ప్రేమించుమన్నా ‘’గాయని ,చతుర్భాషా చిత్ర నటి ,విదేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి,నృత్యకళసంగీతం పై వర్క్ షాపులు నిర్వహించి బ్రాడ్వే అవార్డ్ పొందిన విదుషీమణి –టంగుటూరి సూర్యకుమారి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-189 ·         189-‘’మా తెలుగు తల్లికీ మల్లెపూదండ ‘’’’దేశమును ప్రేమించుమన్నా ‘’గాయని ,చతుర్భాషా చిత్ర నటి ,విదేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి,నృత్యకళసంగీతం పై వర్క్ షాపులు నిర్వహించి  బ్రాడ్వే అవార్డ్ పొందిన  విదుషీమణి –టంగుటూరి సూర్యకుమారి ·         టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. జీవిత విశేషాలు ఈమె 1925 నవంబర్ 13 నాడు రాజమండ్రిలో జన్మించింది. ఈమె … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -2(చివరిభాగం )

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -2(చివరిభాగం ) 1892లో ప్రభుత్వం తిరునల్వేలి సబ్ జడ్జిగా చందు మీనన్ ని నియమించింది .అప్పుడే ‘’శారద ‘’నవల రాయటం మొదలుపెట్టి ,1893లో పదవిలో స్థిరపడి ,మంగులూర్ కుబదిలీ అయి ,అక్కడ పక్షవాతం రావటం తో సెలవుపెట్టి ,ఆరోగ్యం కుదుటపడ్డాక ఉద్యోగం లో చేరి ,1896లో కాలికట్ కు ట్రాన్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-188 188-రేడియో బావగారి కబుర్లు ,వినోదాల వీరయ్య ,జానపద గీతాలు హరికదల ఫేం ,భీష్మ లో విచిత్రవీర్యుడు,త్యాగయ్యలో గణపతి ,అందాలరాముడులో పూజారి –ప్రయాగ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-188 188-రేడియో బావగారి కబుర్లు ,వినోదాల వీరయ్య ,జానపద గీతాలు హరికదల ఫేం ,భీష్మ లో విచిత్రవీర్యుడు,త్యాగయ్యలో గణపతి ,అందాలరాముడులో పూజారి –ప్రయాగ ప్రయాగ నరసింహ శాస్త్రి (నవంబరు 20, 1909 – సెప్టెంబరు 11, 1983) ఆకాశవాణి ప్రయోక్త[1], తెలుగు నటుడు. జీవిత సంగ్రహం తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన వ్యక్తి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-187 · 187-‘’చీటికి మాటికి చిట్టేమ్మంటే’’పాట ఫేం –కోరస్ గాయని –ఎల్.ఆర్ అంజలి

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-187 ·         187-‘’చీటికి మాటికి చిట్టేమ్మంటే’’పాట ఫేం –కోరస్ గాయని –ఎల్.ఆర్ అంజలి ·         ఎల్.ఆర్.అంజలి ఒక సినిమా నేపథ్య గాయని. ఈమె గాయని ఎల్.ఆర్.ఈశ్వరికి చెల్లెలు. ఈమె తల్లి నిర్మల 1950లలో సినిమాలలో కోరస్ పాడేది. ఈమె తండ్రి దేవరాజన్ మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు.ఈమె బాల్యంలోనే తండ్రి మరణించాడు. ఈమె … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-186 · 186-‘’లేలేలే నా రాజా ,తీస్కో కోకాకోలా ,మసకమసక చీకటిలో ,బలేబాలే మగాడివోయ్ ‘’వంటి లంగా మార్క్ పాటల గాయని గా ముద్రపడిన కలైమామణి –ఎల్ ఆర్ ఈశ్వరి 

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-186 · 186-‘’లేలేలే నా రాజా ,తీస్కో కోకాకోలా ,మసకమసక చీకటిలో ,బలేబాలే మగాడివోయ్ ‘’వంటి లంగా మార్క్ పాటల గాయని గా ముద్రపడిన కలైమామణి –ఎల్ ఆర్ ఈశ్వరి · · ఎల్. ఆర్. ఈశ్వరి ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మద్రాసులో ఒక రోమన్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో శ్రీరామనవమి శ్రీ సీతారామ కల్యాణం

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో శ్రీరామనవమి శ్రీ సీతారామ కల్యాణం –10-4-22 ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగాఉయ్యూరు  శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం 10గం.లకు శ్రీ సీతా రామ శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది .భక్తులు విచ్చేసి దర్శించి తరి౦చ ప్రార్ధన .                 … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-183,184,185 · 183,184,185-రేడియోలో జీవించి ,సినిమాలో రాణించిన –నండూరిసుబ్బారావు ,సి.రామమోహనరావు ,వెంపటి రాధాకృష్ణ

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-183,184,185 ·         183,184,185-రేడియోలో జీవించి ,సినిమాలో రాణించిన –నండూరిసుబ్బారావు  ,సి.రామమోహనరావు ,వెంపటి రాధాకృష్ణ ·           వీరి నిజ జీవితాల గురించి విషయాలు తక్కువగా తెలిశాయి కానీ ఈ త్రయాన్ని గురించి ,ఈ పంచ పాండవులగురించి తోటి వారు చెప్పిన విషయాలు పొందు పరుస్తున్నాను – ·         నండూరుసుబ్బారావు ·         సుబ్బారావు : విజయవౌడ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-182

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-182 ·         182-నటి ,రచయిత్రి డబ్బింగ్ ,నృత్య కళాకారిణి,కిక్కుపాటల గాయని  –రమోలా ·         రమోలా 1970వ దశకంలో ఒక వెలుగు వెలిగిన సినీ నేపథ్యగాయని. ఈమె గాయని మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టు, రంగస్థల నటి, శాస్త్రీయ నృత్యకారిణి కూడా. అసలుపేరు రామం .  విజయనగరంలో 1946, సెప్టెంబరు 24వ తేదీన జన్మించింది[1]. ప్రముఖ నటి వైజయంతిమాల ఈమె పేరును ‘రమోలా’గా మార్చింది. ఈమె … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-181 · 181-తెల్లగుబురు మీసాలమధ్య హాస్యపు రత్నాలు వెదజల్లిన లాయర్ రేడియో ఆర్టిస్ట్ ,హాస్యరచయిత ,రేడియో ఆర్టిస్ట్ ఆనందభైరవి హై,హైనాయకా’’ సినీ ఫేం ‘’అల్లుడూ ఆమె ఎవరో మహాబాగుందయ్యా ‘’డైలాగ్ ఫేం –పుచ్చా పూర్ణానందం

   మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-181 ·         181-తెల్లగుబురు మీసాలమధ్య హాస్యపు రత్నాలు వెదజల్లిన లాయర్ రేడియో ఆర్టిస్ట్ ,హాస్యరచయిత ,రేడియో ఆర్టిస్ట్ ఆనందభైరవి హై,హైనాయకా’’ సినీ ఫేం ‘’అల్లుడూ ఆమె ఎవరో మహాబాగుందయ్యా ‘’డైలాగ్ ఫేం –పుచ్చా పూర్ణానందం ·         పుచ్చా పూర్ణానందం సుప్రసిద్ధ తెలుగు హాస్యరచయిత, నటుడు జీవిత విశేషాలు ఇతడు గుంటూరు జిల్లా, పెద్ద కొండూరు గ్రామంలో 1910, ఆగష్టు 10వ తేదీన జన్మించాడు[1]. ఇతడు దుగ్గిరాలలో ఎస్.ఎస్.ఎల్.సి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-179

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-179179-సురభి నాటకాల రచయిత,,పరమానందయ్య శిష్యులు ,పంతులమ్మ సంభాషణా రచయిత ఆంద్ర నాటక కళాపరిషత్  వ్యవస్థాపక సభ్యులు ,కవిరాజు -విశ్వనాథ కవిరాజువిశ్వనాధ కవిరాజు అసలుపేరు మల్లాది విశ్వనాథ శర్మ (1900 – 1947) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, రచయిత.. జీవిత విశేషాలువీరు విశాఖపట్నం జిల్లా, బొబ్బిలి తాలూకా శ్రీకాకుళ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

    మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-178

    మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-178 ·         178-శతాధిక నాటక కర్త ,కళావని,కళా భారతి  సమాజ స్థాపకుడు ,లంబాడోళ్ళ రాం దాసు ,పెండింగ్ ఫైల్ ఫేం,ఇద్దరు మిత్రులు ,బంగారు పంజరం సినిమాల డైలాగ్ రచయిత-కొర్రపాటి గంగాధరరావు ·         కొర్రపాటి గంగాధరరావు (మే 10, 1922 – జనవరి 26, 1986) నటుడు, దర్శకుడు, శతాధిక నాటక రచయిత, కళావని సమాజ స్థాపకుడు.[1] జీవిత సంగ్రహం ఇతను 1922, మే 10న మచిలీపట్నంలో జన్మించాడు. ఏలూరు, మద్రాసులో చదివాడు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -1

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -1చందు మీనన్ అనే పుస్తకాన్ని మలయాళం లో టిసి.శంకర మీనన్ రాస్తే తెలుగులోకి కేకే రంగానాథాచార్యులు అనువదిస్తే కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది .వెల-రూ2-50.మళయాళ సాహిత్య నూత్న పద నిర్దేశకుడు చందు మీనన్ .అత్యధిక విద్యాధికులున్న కేరళరాష్ట్రం లో జన్మించాడు .శతాబ్దాల క్రమ పరిమాణం కల మలయాళభాష 17 … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-177

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-177 · 177-రంగస్థల నటుడు ,వ్యాఖ్యాత ,ప్రజానాట్యమండలి కళాకారుడు ,ప్రపంచం ,రోజులు మారాయి ఫేం –వల్లం నరసింహారావు · వల్లం నరసింహారావు సినిమా, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, ప్రజా కళాకారుడు. ఇతడు 2006, మార్చి 13వ తేదీన 79 ఏళ్ల వయసులో హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు[1]. ఇతడు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-176

· 176-భరత కళాప్రపూర్ణ ,కళాసరస్వతి ,సంగీతనాటక అకాడెమి అవార్డీ,రహస్యం సినిమా ఫేం –కోరాడ నరసింహారావు · కోరాడ నరసింహారావు (1936 – జనవరి 4, 2007) ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు. · పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పవర్‌పేట వాస్తవ్యుడైన కోరాడ 1936[1] లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, 12 ఏటనే పలు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-174

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-174• 174-జయ ,శోభనాచల సంస్థ , దక్ష యజ్ఞం,గొల్లభామ ,లక్షమ్మ నిర్మాత దర్శకుడు –మీర్జాపురం రాజా• శోభనాచల పిక్చర్స్ తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. మీర్జాపురం అంటే నూజివీడు .నూజివీడు రైల్వే స్టేషన్ పేరు మీర్జాపురం .అసలు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )-

ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్01/04/2022 గబ్బిట దుర్గాప్రసాద్11-4-1865న అమెరికాలోని న్యూయార్క్ వద్ద బ్రూక్లిన్ లో మేరీ వైట్ ఓవింగ్టన్ జన్మించింది .తలిదండ్రులు స్త్రీ హక్కులకోసం,బానిసత్వ నిర్మూలన కోసం పోరాడే యునిటరేనియన్ చర్చి కి సంబంధించిన వారు .పాకర్ కాలేజి ఇన్ ష్టిట్యూట్,రాడిక్లిఫ్ కాలేజి లో చదివి … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-173 · 173-ఆలీబాబా అరవై దొంగలు ,కత్తికాంతారావు ,సూర్యవంశం సినీ డైలాగ్ ఫేం –మరుధూరి రాజా

మన మరుపు మరుధూరి రాజా తెలుగు సినీ సంభాషణల రచయిత, దర్శకుడు.[1] 200 కి పైగా సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన సోదరుడు ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత. వ్యక్తిగత వివరాలుమరుధూరి రాజా గుంటూరులో జన్మించాడు. ఒంగోలు లో చదువుకున్నాడు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య ఎం. వి. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-172

· 172-‘’ఈతరం ఫిలిమ్స్ ‘’స్థాపకుడు ,టి.కృష్ణ సహచరుడు ,నేటి భారతం ,రేపటిపౌరులు ,యజ్ఞం నిర్మాత –పోకూరి బాబూరావు పోకూరి బాబురావు ఒక తెలుగు సినీ నిర్మాత. అతను సినిమా నిర్మాణ సంస్థ ఈతరం ఫిలిమ్స్ ను స్థాపించాడు. జీవిత విశేషాలుపోకూరి బాబూరావు ప్రకాశం జిల్లా లోని ఒంగోలుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రోవగుంట గ్రామంలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-170

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-170• 170-‘’నాటకం ‘’ రచయిత,నటుడు ,ఎం.ఎన్ .రాయ్ అనుచరుడు ,పెద్ద మనుషులు,గుండమ్మకధ డైలాగ్స్ ఫేం, కలం లో హాస్యం ,వ్యంగ్యం చిలికించిన ,కారుదిద్దినకాపురం దర్శకుడు –డి.వి.నరసరాజు• డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 – ఆగష్టు 28, 2006) … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-171

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-171• 171-కారుదిద్దిన కాపురం ఫేం –హాస్యనటి –మమతఆమె 1978లో తొలిసారిగా భూమి కోసం చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, హాస్య నటిగా సినీ ప్రియులను అలరించిన నటీమణి మమత (55) చెన్నైలో మరణించారు. సోమవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చెన్నైలోని ఓ … Continue reading

Posted in సినిమా | Leave a comment