Daily Archives: October 20, 2022

విజయ విలాసం.11వ భాగం.20.10.22

విజయ విలాసం.11వ భాగం.20.10.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం

శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం పూనూరు బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమత్ దూపాటి నారాయణాచార్య ప్రణీత శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం బాపట్ల విజయ ముద్రాక్షరశాలలో 1926లో ప్రచురితమైంది . వెల – ఇవ్వ బడ లెదు .దీనికి చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ ఇలపావులూరి శ్రీరాములు తొలిపలుకులు పలుకుతూ ‘’సీస పద్యాలలో ఈశతకం రాసిన కవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .11వ భాగం.20.10.22.

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .11వ భాగం.20.10.22. Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనమరుపు వెనుక మనవెండి తెరమహానుభావులు -318318-ఇతర భాషల డైరెక్టర్లు తెలుగులో చేసినఒకే ఒక్క స్ట్రైట్ ఫిల్మ్!

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -318 318-ఇతర భాషల డైరెక్టర్లు తెలుగులో చేసిన ఒకే ఒక్క స్ట్రైట్ ఫిల్మ్! భాష మారినా దర్శకుడికి తను చూపించాలనుకున్న కథని చూపించడం పెద్ద కష్టమేం కాదు. అందుకే వేరే భాషల్లో సినిమాలు చేస్తున్న వాళ్లయినా సరే.. తెలుగులో కూడా సినిమాలు చేసే ప్రయత్నం చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే, తెలుగు … Continue reading

Posted in సినిమా | Leave a comment

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ — సుబ్రహ్మణ్య శివ (అక్టోబర్ 4, 1884 – జూలై 23, 1925) భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత.[3] జననంసుబ్రమణ్య శివ 1884, అక్టోబర్ 4న మద్రాసు ప్రెసిడెన్సీ, మధురై జిల్లా, దిండిగుల్ సమీపంలోవున్న బాట్లగుందులోని అయ్యర్ కుటుంబంలో రాజం అయ్యర్ కు జన్మించాడు. 1908లో భారత స్వాతంత్ర్యోద్యమంలో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 48-  విభావనోక్తి

హాస్యానందం 48-  విభావనోక్తి కారణం లేక కార్యం జరగదు కాని కవి చాకచక్యం తో అలా జరిగినట్లు చెబితే విభావనాలంకారం అన్నారు .ఇది హాస్యంలోనూ ప్రయోగిస్తే ,’విభావనోక్తి ‘’అంటారని మునిమాణిక్యం కని  పెట్టారు .ఇలాంటివి పిల్లల మాటలలో కనిపిస్తాయన్నారు .ఉదాహరణ ఆయనే చెప్పారు –‘’నేను మేడమీద ఉంటె ,కింద పిల్లలు నానా  అల్లరీ గోలా చేస్తున్నారు.ఏదో … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment