Daily Archives: October 23, 2022

విజయ విలాసం 14వ భాగం.,23.10.22

విజయ విలాసం 14వ భాగం.,23.10.22 విజయ విలాసం 14వ భాగం.,23.10.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

ధర్మవీర పండిత లేఖరాం

ధర్మవీర పండిత లేఖరాం సికందరాబాద్ శ్రీ గాయత్రీ ఆశ్రమ ట్రస్ట్ అనేక సిద్ధాంత ,నీతి గ్రంధాలు ,మహాపురుషుల జీవిత చరిత్రలు ప్రచురిస్తూ 25వ కుసుమంగా ధర్మవీర పండిత లేఖరాం గారి జీవిత ప్రచురించింది .బలిదానం లో ‘’వీర తృతీయ ‘’గా ఉన్న లేఖరాం తన 39సంవత్సరాలజీవితం లో 20ఏళ్ళు వైదిక ధర్మ ప్రచారానికే అంకితం చేశారు … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

నరక చతుర్దశి, దీపావళి ,కార్తీక మాస శుభా కాంక్షలు

నరక చతుర్దశి, దీపావళి ,కార్తీక మాస శుభా కాంక్షలు  సాహితీ బంధువులకు -రేపు 24-10-22 సోమవారం నరక చతుర్దశి ,దీపావళి ,26-10-22బుధవారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర కార్తీకమాస శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ -23-10-22   సాహితీ బంధువులకు -రేపు 24-10-22 సోమవారం నరక చతుర్దశి ,దీపావళి ,26-10-22బుధవారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర కార్తీకమాస శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ -23-10-22 

Posted in సమయం - సందర్భం | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -326

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -326• 326-బిజినెస్ మాన్ ,పైసా సినీ నిర్మాత ,ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటి గౌరవ డాక్టరేట్ –ఆర్ ఆర్.వెంకట్• ఆర్.ఆర్.వెంకట్ తెలుగు సినిమా నిర్మాత. ఆయన పూర్తి పేరు జె.వి. వెంకట్‌ ఫణీంద్రా రెడ్డి. వెంకట్ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 51- పూర్వ సాహిత్యం లో హాస్యం51- పూర్వ సాహిత్యం లో హాస్యం

హాస్యానందం 51- పూర్వ సాహిత్యం లో హాస్యం మనపూర్వులు హాస్యాన్ని చిన్న చూపు చూశారు .ఉత్తమహాస్యం అంటే ఏమిటో తెలుసుకొన్నారుకానీ ఆదరించలేదు .వారి హాస్యం చదివితే ఊహ ఇంతవరకే పోయిందా ,మనోహర హాస్యం దొరకలేదా అనిపిస్తుంది అని బాధపడ్డారు మునిమాణిక్యం గారు .నరసభూపాలీయంలో హాస్యానికి ఒక ఉదాహరణ ఇచ్చారు –నరసభూపాలుడు వస్తున్నాడని శత్రుసైనికులు పరిగెత్తి గుర్రాలను … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం

ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం  ఆచార్య సార్వభౌమ బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 80 వ పుట్టిన రోజు సందర్భంగా సాహిత్యలోకానికి అపూర్వ కానుకగా షోడశ కళా ప్రపూర్ణ౦గా  తామువ్రాసిన 16 అమూల్య వ్యాస రత్నాలహారాన్నికూర్చి ,తమ భాషా శాస్త్ర బోధకులు ఆచార్య తూమాటి దొణప్ప గారికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment