Daily Archives: October 22, 2022

విజయ విలాసం.13వ భాగం.22.10.22

విజయ విలాసం.13వ భాగం.22.10.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ శూన్య లింగ శతకం

శ్రీ శూన్య లింగ శతకంకాకినాడ ఎల్ ఎఫ్ .సబ్ డివిజన్ ఆఫీస్ హెడ్ క్లార్క్ శ్రీ వోలేటి సుబ్బారావు గారు శ్రీ సీతారామా౦జనేయ సంవాద సార సంగ్రహ రూప ‘’శ్రీ శూన్య లింగ శతకం ‘’ ను రచించి ,అమలాపురం శ్రీ మారుతి ముద్రానిలయం లో ముద్రించారు .వెల-ఒక అణామాత్రమె .సంవత్సరం తెలుపలేదు .ప్రార్ధన సీస … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం13వ భాగం.22.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం13వ భాగం.22.10.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -323

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -323 323-శుభలగ్నం నంబర్ వన్ సినీ నిర్మాత,అనేక అవార్డులగ్రహీత  –అడుసుమిల్లి వెంకటేశ్వరరావు అడుసుమిల్లి వేంకటేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత. నిర్మించిన తక్కువ చిత్రాలతోటే ఎక్కువ ప్రజాదరణ పొందిన నిర్మాత ఆయన.[1] జివిత విశేషాలు వెంకటేశ్వరరావు నంబర్‌వన్‌, శుభలగ్నంతోపాటు పలు సినిమాలు నిర్మించారు.[2] మరణం ఆయన అనారోగ్యంతో బుధవారం ఆగష్టు 19 2015 న మృతిచెందారు.పేగు సంబంధిత సమస్యతో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 50- అభి యుక్తోక్తి

హాస్యానందం 50-  అభి యుక్తోక్తి అభియుక్తుడు అంటే పండితుడు ,అనుభవమున్నవాడు అనేమాటను అభియుక్తోక్తి అంటారని ఇంగ్లీష్లో ఎపిగ్రం అంటారని మునిమాణిక్యం గారన్నారు .జ్ఞాని తననుభావాన్ని మాటున పెట్టి అన్నమాటగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్కమాటలో ఎంతో అర్ధం ఇమిడి ఉంటుంది మనల్ని ఆమాట ఆశ్చర్య చాకితుల్నీ  చేస్తుంది .ఆమాట వింటే పెదవులపై చిరునవ్వు మొలుస్తుంది అన్నారుమాస్టారు .అది … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment