Daily Archives: October 6, 2022

హాస్యానందం41-  ప్రత్యుక్తి (రిపార్టీ )

హాస్యానందం41-  ప్రత్యుక్తి (రిపార్టీ )హాస్యంగా అన్నమాటకు అవతలివాడు గోడకు బంతి తగిలి తిరిగి వచ్చినట్లు అంతకన్నా హాస్యంతో లాగి కొట్టటమే ప్రత్యుక్తి .రిపార్టీ అంటారు మ్లేచ్చులు .ఉదాహరణ –భార్య ఇంటిఖర్చులకోసం పది రూపాయలు అడిగితె ,ఇది వరకు ఇలా ఇస్తే నిమిషం లో హుష్ కాకి చేసిందని కోపమొచ్చి ‘’ఎప్పుడూ డబ్బు గోలే .డబ్బు డబ్బు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.11వ భాగం.6.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.11వ భాగం.6.10.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8 రాయ్ కమల్ కథనే తారాశంకర్ ఆతర్వాత నవలగా రాశాడు .ఆనాటి వైష్ణవులతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది వారి దృష్టిలో ప్రేమ వ్యక్తిగతమైనది భౌతికం కాదు .నిజమైన ప్రేమ శ్రీ కృష్ణునిపైన మాత్రమె ఉంటుంది.గీత గోవిందకర్త జయదేవుడు బెంగాల్ బీర్భం  లో  నివసించిన వాడే  .ఈయనకు ముందుకూడా వైష్ణవం ఉంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.22వ భాగం.6.10.22

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.22వ భాగం.6.10.22 Video link

Posted in రచనలు | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -314-

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -314- -ప్రపంచ సౌందర్య రాశి ,’’ఏ రాస్తా హాయ్ ప్యార్ ‘’సినీ ఫేం ,జిడ్డు కృష్ణమూర్తి శిష్యురాలైన మదనపల్లి నటి-శ్రీమతి లీలా నాయుడు లీలా నాయుడు (1940 – జులై 28, 2009) ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది[2]. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 40- విపర్యోక్తి

హాస్యానందం 40- విపర్యోక్తి కారణం వలన కార్యం జరుగుతుంది .ఆకాశంలో మేఘాలుంటే నెమళ్ళు నాట్యం చేస్తాయి .కాని నెమళ్ళు నాట్యం చేస్తే ఆకాశ౦ మేఘావృతం అవుతుంది అంటే విపర్యయం .కారణం అయింది కార్యంగా మారటం అన్నమాట .ఇది హాస్య హేతువవుతుంది ..చెరువులు ఎండితే ఎండలు మండిపోతాయి అంటే విపర్యోక్తి ,చెట్లు చిగిరిస్తే వసంతం వస్తుంది అన్నదీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment